Jagan | Fly | Jerusalem

Court gave premission to ys jaganmohanreddy for travelling holy land jerusalem

jagan, ys jagan, jerusalem, court, assets, permission,

court gave premission to YS Jaganmohanreddy for travelling holy land jerusalem. Jagan facing over assets case in the cbi special court. Now court gave premission to jagan to fly. Jagan may go to jerusalem in june.

జగన్ కు రెక్కలు కల్పించిన కోర్టు

Posted: 04/15/2015 05:43 PM IST
Court gave premission to ys jaganmohanreddy for travelling holy land jerusalem

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా శిక్షను అనుభవించినా తాజాగా జగన్ కు అండగా నిలిచిన కోర్ట్. జెరూసలెం వెళ్లేందుకు కోర్ట్ అనుమతి లబించింది. అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోర్టు విదేశాలకు వెళ్లకుండా అనుమతి నిరాకరించింది. పాస్ పోర్ట్, వీసాలను కోర్ట్ లో సబ్ మిట్ చేశారు. అయితే తాజాగా కోర్ట్ జగన్ కు జెరూసలేంకు వెళ్లడానికి అనుమతినివ్వడం వార్తల్లో నిలిచింది.  అయితే దాదాపు తొమ్మిది నెలల కంటే ఎక్కువ కాలం జైలు శిక్షను అనుభవించిన జగన్ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే కోర్టుకు తెలియకుండా విదేశాలకుయ వెళ్లకూడదని న్యాయస్థానం ఆర్డర్ వేసింది. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు పోగేశారని గత కొంత కాలంగా కోర్టులో కేసు నడుస్తోంది. అయితే తాజాగా కోర్ట్ జగన్ కు జెరూసలేం వెళ్లేందుకు అనుమతి లభించడంతో జగన్ బంధువుల్లో ఆనందం వెల్లివిరిసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  ys jagan  jerusalem  court  assets  permission  

Other Articles