Nagarjuna | Manam | Entertainment | Channel

Hero nagarjuna clarifies on rumour of starting new entertainment channel

Nagarjuna, manam, channel, telugu, entertainment

hero nagarjuna clarifies on rumour of starting new entertainment channel. Nagarjuna tweets that the rumour is absolutly wrong.

నాగార్జున ఆ ఛానల్ పెట్టడం లేదంటహో....

Posted: 04/15/2015 02:55 PM IST
Hero nagarjuna clarifies on rumour of starting new entertainment channel

తెలుగు టీవీ చానల్లలో మరో కొత్త చానల్.. అది కూడా హీరో నాగార్జున.. దాని పేరు మనం. అంటూ ఓ కొత్త చానల్ గురించి గత కొంత కాలంగా ఊహాగానాలు వస్తున్నాయి.  అయితే  కొత్తగా మనం టీవీ అనే పేరుతో ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రారంభిస్తున్నారంటూ వచ్చిన వార్తలను హీరో నాగార్జున కొట్టిపారేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. తాను టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నానంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని ఆయన పోస్ట్ చేశారు.గతంలో నాగార్జున సహ యజమానిగా ఉన్న మా టీవీ నెట్వర్క్ను ఇటీవలే స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. అలా మా టివి షేర్లను అమ్మేసిన నాగార్జున తెలుగులో మరో ఎంటర్ టెన్ మెంట్ చానల్ ను లాంఛ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది.

nagarjyunatweet

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  manam  channel  telugu  entertainment  

Other Articles