NMDC recruitment of Assistant Trainee Posts | Govt Jobs Notifications

National mineral development corporation limited nmdc jobs recruitment

nmdc jobs, nmdc assistant trainee jobs, nmdc jobs recruitment, nmdc jobs applications, govt jobs, govt jobs recruitment, private jobs, bank jobs, teaching jobs, govt jobs notifications

National Mineral Development Corporation Limited NMDC Jobs Recruitment : National Mineral Development Corporation Limited has given notification for the recruitment of Assistant Trainee Posts. Interested candidates can apply before closing date.

JOBS: NMDCలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ

Posted: 04/14/2015 12:01 PM IST
National mineral development corporation limited nmdc jobs recruitment

నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (National Mineral Development Corporation Limited)లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెకానికల్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ విభాగాల్లో ఖాళీగా వున్న ఆయా ఉద్యోగాలను ఆసక్తిగల అభ్యర్థులను వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :
1. Maintenance Assistant (Mechanical) Trainee : 114 Posts
2. Maintenance Assistant (Electrical) Trainee : 24 Posts

వయోపరిమితి : 12.05.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.

విద్యార్హత : Qualification: ITI in Welder/ Fitter/ Machinist/ Turner/ Sheet Making/ Motor Mechanic/ Diesel Mechanic/ Electrical Trade.

దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన తర్వాత దానికి పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.

చిరునామా : the Dy.Manager (Personnel) R & P, Bailadila Iron Ore Mine, Kirandul Complex, Post. Kirandul, Dist. South Bastar Dantewada, (Chattisgarh).

చివరి తేదీ : 12.05.2015.

Website : https://www.nmdc.co.in/Careers/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nmdc recruitment  govt jobs 2015  private jobs  

Other Articles