Hillaryclinton | America | President | Elections

Hillary clinton ready to running for presidential elections for america

Hillaryclinton, america, president, elections, billclinton, obama, video,

Hillary Rodham Clinton jumped back into presidential politics on Sunday, making a much-awaited announcement she will again seek the White House in 2016 with a promise to serve as the "champion" of everyday Americans in a country with growing income inequality.

ITEMVIDEOS:అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్.. వీడియో హల్ చల్

Posted: 04/13/2015 09:46 AM IST
Hillary clinton ready to running for presidential elections for america

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పోటీపై స్పష్టత వచ్చింది. బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలపడం ఖరారైన్టు అధికారిక ప్రచార వెబ్సైట్లో  ఒక వీడియో రిలీజ్ చేశారు.   తాను ఎన్నికల్లో  పోటీ చేస్తున్నాననీ.. అమెరికా వాసులు కోరుకుంటున్న ఛాంపియన్గా నిలవాలనుకుంటున్నానంటూ ఆ వీడియోలో హిల్లరీ పేర్కొన్నారు.  దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ పోటీపై క్లారిటీ వచ్చింది.  


Source: reuters
 
"ఇది నాకు సంబందించిన అంశం కాదు, ఇది మీకు సంబందించిన అంశం.. ప్రతి అమెరికా పౌరుడు చాంపియన్ అవ్వాలని అనుకుంటాడు.. నేను కూడా ఛాంపియన్ అవ్వాలని అనుకుంటున్నాను.. నేను ఏదోటి చెయ్యడానికి సిద్దమవుతున్నాను.. నేను అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాను" అని హిల్లరీ క్లింటన్ 2 నిమిషాల 18 సెకన్ల మీడియో ఇప్పుడు అమెరికాలో సంచనాన్నే రేపుతోంది. అయితే గతంలో బరాక్ ఒబామా స్థానంలో అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చెయ్యాలని అనుకున్నా. అప్పటి పరిస్థితులు ఒబామాకు అనుకూలంగా ఉండటంతో అప్పుడు కుదరలేదు. అయితే తాజాగా హిల్లరీ క్లింటన్ పోటీకి అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. దాంతో హిల్లరీ ఉత్సాహంగా  తన ప్రచార కార్యక్రమాలను  ప్రారంభించారు. అప్పుడే న్యూయార్క్లోని బ్లూక్లిన్ హైట్స్ లో ఒక  ప్రచార  కార్యాలయాన్ని  కూడా ప్రారంభించారు.  త్వరలో హిల్లరీ ఓటర్లను కలుస్తారని, వచ్చే నెలలో ఒక  ర్యాలీని  నిర్వహించనున్నట్లు  హిల్లరీ  ప్రచార  మేనేజర్ జాన్ పొడెస్తా వెల్లడించారు. అయితే అమెరికా అధ్యక్ష స్థానాన్ని గకన హిల్లరీ సొంతం చేసుకుంటే అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేస్తుంది. అయతే మరి అది సాధ్యమవుతుందో లేదో వచ్చే ఏడాది తేలుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillaryclinton  america  president  elections  billclinton  obama  video  

Other Articles