liquor and beer prices to be hiked in Telangana

Booze to cost more from monday

Booze to cost more from Monday, liquor and beer prices to be hiked, Booze to cost more in Telangana from Monday, liquor and beer prices hiked in Telangana, Telangana Tipplers feel heat, Telangana state government, Excise department, beer and foreign liquor prices increased, new liquor prices from 6th April Monday,

Tipplers in Telangana state will feel the heat this summer as the state government has decided to increase the prices of beer and foreign liquor. The new prices will come into effect from Monday. The state government will issue orders in a day.

‘బీరు’బాబులు, మందుబాబులకు చేదు వార్త..!

Posted: 04/05/2015 12:43 PM IST
Booze to cost more from monday

మందుబాబులకు చేదు వార్త.  ఈ వేసవిలో చల్లగా బీరేద్దమానుకుంటే జేబులు గుళ్ల కావాల్సిందే. ఎందుకంటే రేపటి నుంచి మందు ధరలకు రెక్కలు రానున్నాయి. నిజమండీ.. వేసవి వచ్చిందంటే అటోమెటిక్ గా బీరు ధరలకు, దానికి తోడు మధ్యం దరలు పెరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పడు మరోమారు బీరు ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరల దస్త్రంపై సంతకాలు చేయడంతో పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి.

సాదరణ భీరు సీసాలపై ఐదు రూపాయలను పెంచనున్నా ప్రభుత్వం.. స్ట్రాంగ్ బీరులపై ఏకంగా పది రూపాయలను పెంచనుంది. రూపాయలు ఎనభై అయిదు వచ్చే బీర్లు ఇకపై తొంబై రూపాయలు, స్ట్రాంగ్ బీర్లు 95 నుంచి 105 రూపాయలకు పెంచుతూ తెలంగాన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వీటితో పాటు అన్ని రకాల వీదేశీ మద్యం ధరలు కూడా భారీగా పెరగనుంది. ఈ మేరకు తెలంగాణ బెవరేజ్ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ అన్ని రాష్ట్రాల ప్రధాన మేనజర్లకు, మేనేజర్లకు సర్కులర్ పంపారు. ఏప్రిల్ నః4 నుంచి మధ్యం ధరలు సవరించనున్న నేపథ్యంలో ఢిపోల నుంచి స్టాక్ లను విడుదల చేయకూడదని అదేశాలను జారీ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  alcohol  beer prices  liquor prices hiked  

Other Articles