Allu Arjun all set to join twitter officially!

Allu arjun s birthday gift to his fans

Allu Arjun official twitter account, Allu Arjun’s birthday gift to his fans, Allu Arjun, Allu Arjun news, Allu Arjun latest news, Allu Arjun updates, Allu Arjun latest updates, Allu Arjun moviie updates, Allu Arjun latest movie updates, Allu Arjun telugu movies, Allu Arjun telugu latest movies

Stylish star Allu Arjun is going to create sensation on Twitter. Yes, he decided to join Twitter on his birthday i.e. on April 8th, 2015. He will join the social networking site, Twitter at 8 Am on April 8th.

ట్విట్టర్ లోకి బన్ని.. అభిమానులకు డబుల్ ధమాకా

Posted: 04/04/2015 09:38 PM IST
Allu arjun s birthday gift to his fans

స్టైలిష్ స్టార్.. బన్నీ అంటే తెలుసా..? మీకు తెలుసునని అడగటమేంటని అగ్రహించకండీ...  బన్నీ అంటే అల్లు అర్జున్ అని కూడా చెప్పాలిగా అనుకున్నామం అంతే.. అయితే అసలు విషయానికి వస్తున్నాం. ఏప్రిల్ మాసాంలో రెండో వారం మధ్యలో బన్ని అభిమానులను కలవనున్నాడు. అవునా..ఎక్కడా,..? ఎప్పుడు అని అతృత పడకండి. అదేంటి మన ఆర్యా పుట్టిన రోజున అభిమానులతో కలుస్తున్నాడా..? అంటూ మీలో కొందరు మాత్రమే డౌట్ గా చూస్తున్నారు. ఇక నిత్యం మీతో టచ్ లో వుంటానని బన్ని చెబుతున్నాడు. నిజమేనా..? అంత బిజీగా వుండే స్టార్ సామాన్య అభిమానులతో టచ్ లో వుంటారంటే నమ్మవచ్చా అని సందేహిస్తున్నారా..? అవసరం లేదండీ.. నిజంగానే ఇకపై బన్నీ మీతో నిత్యం అందుబాటులో వుంటాడు. అయితే దీనికి మీకు ఒక ఖాతా మాత్రం వుండి తీరాల్సిందే. అదేంటి మేం చెప్పకుండానే విషయం అర్థమైందన్నట్లుగా ఫేస్ పెట్టారు.

అవునండీ.., ఎట్టకేలకు ట్విట్టర్లోకి రావాలని ఈ స్టైలిష్ స్టార్ నిర్ణయించుకున్నాడు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీ ఉదయం సరిగ్గా 8 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ కానుంది. ఈ విషయాన్ని బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు. ఇంతకుముందు కూడా యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఉన్నా.. అది అర్జున్ అసలైన అకౌంట్ కాదు. ఇన్నాళ్లుగా తాను చాలాసార్లు అడిగినా.. అర్జున్ ఒప్పుకోలేదని, ఎట్టకేలకు ఇప్పుడు తనను కన్విన్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేయిస్తున్నానని శిరీష్ తెలిపాడు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదల అవుతున్న సందర్భానికి దగ్గర్లోనే అర్జున్ ట్విట్టర్ ఖాతా కూడా వస్తుండటం అభిమానులకు శుభవార్తే కదూ

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Twitter  officail account  

Other Articles