President will confer Bhart Ratna to Atal Bihari Vajpayee on March 27

President will confer bhart ratna to atal bihari vajpayee on march 27

President Pranab Mukherjee, President pranab will confer Bharat Ratna, president confer Bharat Ratna to Atal Bihari Vajpayee, former Prime Minister Atal Bihari Vajpayee, Madan Mohan Malviya, President will go Vajpayee’s residence to confer the award, Pandit Malviya’s family will receive the award, Rashtrapati Bhavan, Prime Minister Narendra Modi, modi cabinet is expected at Vajpayee’s residence, BJP stalwart being bestowed with the honour, Bharat Ratna to Pandit Madan Mohan Malviya, Bharat Ratna to Atal Bihari Vajpayee,

President Pranab Mukherjee will confer Bharat Ratna to former Prime Minister Atal Bihari Vajpayee and Madan Mohan Malviya on March 27 and March 30 respectively.

వాజ్ పాయ్, మాలవ్యాలకు భారత రత్న అవార్డు ప్రధానం.

Posted: 03/25/2015 07:47 PM IST
President will confer bhart ratna to atal bihari vajpayee on march 27

భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్, మదన్ మోహన్ మాలవ్యాలకు దేశ అత్యున్నత పౌర పురస్కరాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధానం చేయనున్నారు. ఈ నెల 27న సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా మాజీ ప్రధాని వాజ్ పాయ్ నివాసానికి వెళ్లి ఆయనను కలసి సాదరంగా భారత రత్న అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ అవార్డుల కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సహా.. ఆయన క్యాబినెట్ లోని మంత్రులందరూ ఢిల్లీలోని వాజ్ పాయ్ నివాసానికి చేరుకోనున్నారని సమాచారం.

భారతీయ జనతా పార్టీకి నూతన జవసత్వాలను అందించిన మహా మనిషిగా, ప్రధానిగా దేశం ఎదుర్కోంటున్న అనేక సమస్యలను పరిష్కరించిన మహామనిషిగా బీజేపి నేతలు అటల్ బిహారీ వాజ్ పాయ్ ను పేర్కొంటారు. ఇక పండిత్ మదన్ మోహన్ మాలవ్యాలకు కూడా ఈ నెల 30వ తేదీన ఆయన కుటుంబ సభ్యులకు భారత రత్న అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో మాలవ్య కుటుంబ సభ్యులకు అవార్డును అందించనున్నారు. వీరిద్దరికి గత ఏడాది డిసెంబర్ 24న భారత్ రత్న అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukherjee  Bharat Ratna  Atal Bihari Vajpayee  Madan Mohan Malviya  

Other Articles