University of Hyderabad | Jobs Recruitment | Faculty Positions

University of hyderabad notifications recruitment faculty positions

University of Hyderabad jobs, University of Hyderabad recruitment, University of Hyderabad notifications, government jobs, govt jobs, govt jobs notifications, govt jobs recruitment

University of Hyderabad notifications recruitment Faculty Positions : University of Hyderabad, Centre for Women's Studies & Centre for Human Rights invites applications for Faculty Positions.

JOBS: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ..

Posted: 03/25/2015 04:40 PM IST
University of hyderabad notifications recruitment faculty positions

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ అండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అయిన ఈ వర్సిటీలో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. Centre for Women’s Studies (CWS): 04 Posts
1. Professor or Associate Professor: 1 Post
2. Associate Professor: 1 Post
3. Assistant Professor: 2 Posts

II. Centre for Human rights (CHR): 05 Posts
4. Professor: 1 Post
5. Associate Professor: 1 Post
6. Assistant Professor: 3 Posts

సెలక్షన్ విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంటుంది.

చివరి తేదీ : 20.04.2015.

Online Application: http://jobs.uohyd.ac.in/online/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : University of Hyderabad  government jobs  

Other Articles