Union public service commission recruitment medical officer vacancies

upsc jobs, upsc jobs recruitment, upsc jobs notifications, upsc jobs applications, engineering jobs, engineering jobs recruitment, government jobs, govt jobs, govt jobs notifications, govt jobs recruitment, private jobs, it jobs, it recruitment, railway jobs, software jobs, Medical Officer vacancies, upsc medical jobs, upsc medical jobs recruitment

Union Public Service Commission recruitment Medical Officer vacancies : Union Public Service Commission is conducting Combined Medical Services Exam 2015 for the recruitment of 1402 Asst. Divisional Medical Officer, Asst. Medical Officer & General Duty Medical Officer vacancies.

JOBS: మెడికల్ విభాగంలో 1402 ఉద్యోగాలు...

Posted: 03/17/2015 04:04 PM IST
Union public service commission recruitment medical officer vacancies

అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ తదితర విభాగాల్లో ఖాళీగా వున్న మెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి ముందు ఈ సంస్థ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2015 పేరిట ఓ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో అర్హత పొందిన అభ్యర్థులే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హలు.

ఉద్యోగ వివరాలు :

1. Assistant Divisional Medical Officer : 600 posts
2. Assistant Medical Officer : 39 posts
3. Junior Scale Posts in Central Health Services : 391 posts
4. General Duty Medical Officer Gr-II : 372 posts

మొత్తం పోస్టులు : 1402

వయస్సు : 01-01-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాలకు మించి వుండకూడదు.

విద్యార్హత : అభ్యర్థులు ఖచ్చితంగా MBBS విద్యార్హత కలిగి వుండాలి.

ఎన్నిక విధానం : ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులు ఎన్నుకోబడతారు.

దరఖాస్తు విధానం : UPSC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంటుంది.

అప్లై చేసుకోవడానికి చివరతేదీ : 10.04.2015

ఎగ్జామినేషన్ తేదీ : 28.06.2015

ఫీజు కట్టాల్సిన చివరితేదీ : 09.04.2015.

Website : http://www.upsc.gov.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : upsc jobs recruitment  engineering jobs  govt jobs  Medical Officer vacancies  

Other Articles