Bihar minister faints during protest fast rushed to hospital

bihar minister faints during protest fast, Bihar minister, Bihar minister Lessi Singh, Lessi Singh faints during protest fast, Lessi Singh rushed to hospital, Bihar minister rushed to hospital, Bihar chief minister nitish kumar, Nitish kumar protest fast against land acquisition bill, nitish protest against land acquisition bill

Bihar minister Lessi Singh on Saturday fainted during a protest fast against Land Acquisition Bill and was admitted to the Sadar Hospital in Purnea district.

అలవాటు లేని పని చేసి.. సృహ తప్పిన మంత్రి

Posted: 03/14/2015 09:19 PM IST
Bihar minister faints during protest fast rushed to hospital

ఎప్పుడూ అలవాటు లేని పనులు చేసి అరోగ్యం మీదరు తెచ్చుకున్నాడు భీహార్ లో ఓ మంత్రి. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసన దీక్షలో బీహార్ మంత్రి లెస్సీ సింగ్ కళ్లు తిరిగి పడిపోయారు. దాంతో ఆయనను పూర్నియా జిల్లాలోని సదర్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ప్రమాదం ఏమీ లేదని.. అయినా ముందు జాగ్రత్తగా ఐసీయూలో చేర్చామని పూర్నియా ఆస్పత్రి సివిల్ సర్జన్ ఎస్ఎన్ ఝా తెలిపారు.

మంత్రికి గ్యాస్ట్రో సమస్యలు ఉన్నాయని, నిరాహార దీక్ష చేయడం వల్ల బీపీ కూడా పెరిగిందని, అందుకే కళ్లు తిరిగి పడిపోయారని.. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించామని చెప్పారు. ధందహా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లెస్సీసింగ్.. సామాజిక న్యాయం, విపత్తు నివారణ శాఖ మంత్రిగా నితీష్ కుమార్ కేబినెట్లో ఉన్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు బీహార్ జేడీ(యూ) అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ మంత్రి లెస్సీని అభినందించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land acquisition bill  lessi singh  purnea  nitish kumar  

Other Articles