Comedian turns real hero saves heroine life

comedian turns real hero saves heroine life, kollywood comedian karunakaran, karunakaran turns real hero, hollywood actress amy jackson, kollywood heroine amy jackson, amy jackson bike accident, amy jackson fell from bike ride, amy jackson fell from mountain, comedian karunakaran saved amy jackson,

comedian karunakaran turns real hero saves top actress amy jackson life

హీరోయిన్ కు ప్రమాదం.. కాపాడిన ‘రియల్’ హీరో

Posted: 03/06/2015 11:41 AM IST
Comedian turns real hero saves heroine life

హాలీవుడ్ నుంచి కోలీవుడ్కు దిగొచ్చిన అందాల భామ ఎమీ జాక్సన్ కు తృటితో పెద్ద ప్రమాదం తప్పింది. నేరుగా హాలీవుడ్ నుంచి దిగుమతైన ముద్దుగుమ్మ కాలీవుడ్ లో అడుగుపెట్టి పెట్టడంతోనే ఆపర్లు చుట్టుముట్టాయి. దీంతో ఇటీవల విడుదలైన 'ఐ' చిత్రం తరువాత మరో తమిళ చిత్రంలో నటిస్తున్న అమీ జాక్సన్ షూటింగ్ లో భాగంగా ఓ సీన్ లో అమె బైక్ రైడ్ చేయాల్సి వచ్చింది. అదీను కోండపైన. అయితే అప్పటి వరకు బాగానే వున్నా.. బైక్ నడుపుతున్న సమయంలో అదుపుతప్పి కింది పడింది. ఎమీ ఒక్కసారిగా బైక్పై నుంచి జారిపడి కొండమీద నుంచి కిందపడబోయింది.
 

సరిగ్గా అదే సమయంలో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలలో కమేడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న కరుణాకరన్.. రియల్ హీరోగా మారాడు. ఆయన సాహసం చేసి పెద్ద హీరోయిన్ ప్రాణాలను కాపాడాడు. అమే అమి జాక్సాన్.. ఆ సమయంలో వెనకాలే మరో బైక్పై ఉన్న కరుణాకరన్ తన బైక్ పై వేగంగా వెళ్లి అమీ జాక్సన్ ను ప్రాణాపాయం నుంచి తప్పించి రియల్ హీరోగా మారాడు. తెరచాటుగా రియల్ హారో అనిపించుకున్న కమేడియన్ కరుణాకరన్ కు ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి తిరుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కరుణాకరన్ హాస్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను కేరళలో షూటింగ్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : karunakaran  amy jackson  accident  tollywood  

Other Articles