Jaitley s budget gives shock to super rich

Jaitley's budget gives shock to super rich, India budget 2015-16, arun jaitley budget 2015-16, modi budget 2015-16, indian economy, tax exemption in budget 2015-16, full economic budget, roed maps to reforms in budget 2015-16, GDP, inflation, benefits of union budget 2015-16, shock to super rich

Jaitley's budget gives shock to super rich by removing subsidised cylinders and pan on one lakh and more purchases

ఉన్నతవర్గాలు షాక్ ఇచ్చిన ఆర్థిక మంత్రి..

Posted: 02/28/2015 03:25 PM IST
Jaitley s budget gives shock to super rich

ఉన్నత ఆదాయ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ షాక్ ఇచ్చారు. సంపన్నవర్గాలకు గ్యాస్ రాయితీని ఎత్తివేయడంతో పాటు లక్ష రూపాయల దాటిన ఆర్థిక వ్యవహారాలన్నింటికీ పాన్ కార్డును తప్పని సరి చేశారు. దీంతో ఉన్నత ఆదాయవర్గాలు కొంత నిరాశకు గురయ్యాయి. విషయానికకోస్తే సంపన్న వర్గాలకు సబ్బీడిపై ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లను ఇకపై ఇవ్వబడదని జైట్లీ తెల్చిచెప్పారు. అలా అని తన బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఆయన వెల్లడించారు. సంపన్నవర్గాలతో పాటు ఎంపీలు కూడా స్వచ్ఛందంగా గ్యాస్ రాయితీని వదులుకోవాలని సూచించారు.

ఇక నుంచి లక్ష దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్కార్డు తప్పనిసరి కానుంది. నల్లధనాన్ని నియంత్రించటానికి కేంద్రం నడుము బిగించింది. దాంతో పాన్ కార్డు ద్వారానే లావాదేవీలు కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే లక్ష దాటిన విదేశీ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జైట్లీ తెలిపారు. అలాగే  సంపద పన్ను రద్దు కాగా, రూ.కోటి ఆదాయం దాటిన వారిపై కేంద్రం 2 శాతం  పన్ను వడ్డించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union budget 2015  arun jaitley  finance ministry  super rich  

Other Articles