After gandhi nelsonmandela kcr only

kcr, kcr birth day, jagadeshwar reddy , telanagana minister jagadeshwar reddy

after gandhi, nelsonmandela kcr only : telanagana minister jagadeshwar reddy sentenced that after gandhi, nelson mandela, only kcr got the goal with peace.

అప్పట్లో గాంధీ,మండేలా..ఇప్పుడు కెసిఆర్

Posted: 02/17/2015 03:17 PM IST
After gandhi nelsonmandela kcr only

గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత కెసిఆర్ మాత్రమే శాంతయుతంగా ఉద్యమించి, అనుకున్న లక్ష్యాలను సాధించారని తెలంగాన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పై అభిమానంతో ఇలా మాట్లాడుతున్నారని కొందరనుకుంటున్నారు. మరి కొందరు మంత్రి గారి మాటలు అక్షరాల నిజాలు అని అంటున్నారు. శాంతి యుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కెసిఆర్ కు కితాబిస్తున్నారు. అయితే గతంలోనే కవిత గాంధీ తర్వాత మరొ బక్క మనిషి తెలంగాణ కు స్వతంత్రాన్ని తీసుకువచ్చారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  kcr birth day  jagadeshwar reddy  telanagana minister jagadeshwar reddy  

Other Articles