Pm modi greet telanagana cm kcr on his birthday

kcr birth day, pm greet kcr, telangana cm kcr birth day

pm modi greet telanagana cm kcr on his birthday.kcr celebrating 61 birth day today. depty.cm, ministers rajender, harishrao, jupally, thalasani wishes to kcr.

హ్యాపీ బర్త్ డే టు కెసిఆర్ ...మోదీ

Posted: 02/17/2015 10:36 AM IST
Pm modi greet telanagana cm kcr on his birthday

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు సీఎం కేసీఆర్ 61 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న తదితరులు కేసీఆర్కు శుభాకాంక్షలు చెప్పారు. కాగా హైదరాబాద్ , వరంగల్ లోని పలు ప్రాంతాల్లో కెసిఆర్, గాంధీ కటౌట్ లు దర్శనమిచ్చాయి. టిఆర్ఎస్ నేతలు, అభిమానులు కెసిఆర్ పుట్టిన రోజు సందర్బంగా రక్తదానం లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr birth day  pm greet kcr  telangana cm kcr birth day  

Other Articles