Mp kavitha told a story about her father

mp kaviatha, kavitha on chandrababu, telangana jagruthi kavitha, kavitha tour in mahabubnagar, kavitha at party membership

mp kavitha told a story of her father : mp kavitha sentenced that babu did not benifit mahabubnagar dist. and she said that mahabubnagar dist. had several problems.

ఓ బక్క మనిషి కథ.......బై ఎం.పి కవిత

Posted: 02/14/2015 09:43 AM IST
Mp kavitha told a story about her father

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలొ భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన నిజామాబాద్ ఎం.పి కవిత ఓ ఆసక్తికర కథనాన్ని తెలిపారు. దశాబ్దాల క్రితం గోచి కట్టిన ఓ బక్క మనిషి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువస్తే...2001లో ఇంకో బక్క మనిషి ఉద్యమం ప్రారంభించి, ప్రాణాన్ని పణంగా పెట్టి సీమాంధ్ర నుండి తెలంగాణను మనకు సాధించిపెట్టారు అని అన్నారు. పరోక్షంగా తన తండ్రి కెసిఆర్ బక్కోడైనా తెలంగాణ సాధించాడు అని కవిత మాటల్లోని సారాంశం. పాలమూరు జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, పచ్చ మహరాజు ఈ జిల్లాను దత్తత తీసుకొని చేసిందేమి లేదని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో కవిత ఎద్దేవా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles