Modi has to take the responecibility of delhi defeat

modi, shivasena, samna, kejriwal, delhi elections, obama tour, bjp defeat

shiva sena sentenced that modi has to take the responecibility of delhi defeat : shivasena magazine samna in a article, kejriwal did this with his mufler.

ఢిల్లీ ఓటమికి మోదీ బాధ్యతవహించాలి : శివసేన

Posted: 02/14/2015 08:24 AM IST
Modi has to take the responecibility of delhi defeat

ఢిల్లీ ఎన్నికలల్లో బీజెపి వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోది బాధ్యతవహించాలని శివసేన డిమాండ్ చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన మోది, మరి ఓటమిపై మాత్రం ఎందుకు బాధ్యతవహించరు అంటూ మండిపడింది. భారత్ లో ప్రజలే అంతిమం అని, వారు ఎప్పుడూ ఏకపక్షంగా మద్దతు పలుకుతారని అనుకోవద్దంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో ఓ కళనం ప్రచారం చేసింది. కేజ్రీవాల్ డబ్రాండ్ ఆయన మప్లర్ అని పేర్కొంది.  ఒబామా భారత్ పర్యటన సందర్భంగా మోది సూట్ ధరించడం వల్ల సాధించింది, కేజ్రీవాల్ మప్లర్ తో సాధించారో లేదా ఆయనే తెలపాలని తెలిపింది. శివసేన మాత్రం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఓటమిని మోదీ ఓటమిగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే మోదీకే ఆ క్రెడిట్ దక్కేదని, మరి ఓడినా ఆ బాధ్యత అతనే వర్తించాని అంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  shivasena  samna  kejriwal  delhi elections  obama tour  bjp defeat  

Other Articles