Mrf company investing thousand cr in telangana

mrf company, mrf tyres, mrf business, telangana business, mrf factory, mrf unit in ts

mrf company investing thousand cr. in telangana: tyres meking company mrf decided to develope and dispatch the company. in medak dist of telangana state mrf company investing one thousand crores.

తెలంగాణలో ఎమ్.ఆర్.ఎఫ్ టైర్ల కంపెనీ విస్తరణ

Posted: 02/12/2015 05:30 PM IST
Mrf company investing thousand cr in telangana

తెలంగాణకు మరో భారీ పరిశ్రమల తరలింది. టైర్ల కంపెని ఎంఆర్‌ఎఫ్ తెలంగాణలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతోంది. తెలంగాణలోని మెదక్ జిల్లా సదాశివపేట ప్లాంటు విస్తరించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. తెలంగాణలో పెట్టుబడికి ఎంఆర్‌ఎఫ్ సుముఖంగా ఉందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ప్రభుత్వ పరంగా కంపెనీకి అన్ని రకాల అనుమతులను వేగంగా ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు.తెలంగాణలో  ఎంఆర్‌ఎఫ్ కంపెనీకి మెదక్ జిల్లా సదాశివపేటతోపాటు ఇదే జిల్లాలో అంకెన్‌పల్లి వద్ద ఉన్న  ప్లాంట్లను విస్తరించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. అందుకు రాబోయే మూడు సంవత్సరాల్లో నాలుగువేల కోట్లు వెచ్చించాలని కంపెనీ గతంలోనే ప్రకటించింది. 2010 తర్వాత కంపెనీ ఇంత పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికతో ముందుకు రావడం ఇదే మొదటిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mrf company  mrf tyres  mrf business  telangana business  mrf factory  mrf unit in ts  

Other Articles