Whatsapp comes to the desktop

whatsapp comes to desktop, facebook whatsapp, whatsapp facebook, facebook popular messaging app whatsapp, messaging app whatsapp on desktop, whatsapp pc, ouwave, bluestacks, whatsapp on desktop windows, how to install whatsapp on pc, whatsapp on desktop mac, whatsapp on mac, whatsapp on desktop windows 7

millions of you will have the ability to use WhatsApp on your Web browser," the messaging app said announcing WhatsApp Web via a blog post.

మొబైల్స్ నుంచి ప్రారంభమై.. కంప్యూటర్ల పైకి వచ్చి చేరింది..

Posted: 01/23/2015 09:27 AM IST
Whatsapp comes to the desktop

ఇన్నాళ్లుగా పలు రకాల మొబైల్ ఫోన్లు వినియోగదారులకు సుపరిచితమైన ప్రముఖ సమాచార అప్లికేషన్ వాట్సాప్.. ఇప్పుడు మరికోందర్ని తన కస్టమర్లుగా మలుచుకోనుంది. అనరాయిడ్, విండోస్ సహా లపు రకాల ఫోన్ వినియోగదారులకు సుపరిచమై.. ప్రపంచాన్ని ఒక కుటుంబంగా మార్చిన వాట్సాప్.. ఇక మీదట మోబైల్ వినియోగదారులతో పాటు కంప్యూటర్ వినియోగదారులను కూడా తన కస్టమర్లుగా మార్చుకోనుంది. మోబైల్ ఫోన్లలో చాటింగ్ చేసి బోర్ కోట్టిన వారు ఇక వారి కంప్యూటర్ల నుంచి కూడా మెసేజులు పంపుకునే వెసలు బాటును కల్పించింది.

ఇందుకోసంకొత్తగా వెబ్ బ్రౌజర్ రకాన్ని విడుదల చేసింది. దీంతో స్మార్ట్‌ఫోన్లతోనే కాదు.. కంప్యూటర్ల ద్వారా కూడా వాట్సాప్‌ను వాడుకోవటానికి వీలవుతుంది. ''తొలిసారిగా ఈరోజు మీ వెబ్ బ్రౌజర్లలో వాట్సాప్‌ను వాడుకోవచ్చు'' అని వాట్సాప్ తన బ్లాగులో తెలిపింది. వాట్సాప్‌ను వెబ్ బ్రౌజర్‌తో అనుసంధానం చేయడానికి గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి.. ్ఠ్జ.్త్చ్మ్బ్చ్ప్ప.్ఞ్న్ఝను ఓపెన్ చేయాలి. తర్వాత వాట్సాప్‌లోని 'క్యూఆర్' సంకేతాన్ని స్కాన్ చేయాలి. ''ఈ వెబ్‌రూపం పనిచేయటానికి ఫోన్ ఇంటర్‌నెట్‌తో అనుసంధానమై ఉండాలి. అలాగే ఫోన్లలో వాట్సాప్ తాజా రూపం నిక్షిప్తమయ్యేలా చూసుకోవాలి'' అని వాట్సాప్ చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  Web browser  messaging app  desktop  

Other Articles