Dk aruna fires on kcr mahaboob nagar tour

DK Aruna, DK Aruna on KCR, DK Aruna on Telangana Government, DK Aruna latest, DK Aruna comments, DK Aruna daughter, DK Aruna affiar, Telangana Government, KCR Mahaboob Nagar tour, Telanagana latest, Telangana updates

DK Aruna fires on KCR Mahaboob Nagar tour : Telangana Congress Leader DK Aruna fires on KCR and says he has no love on Mahaboob Nagar people. KCR tour just a publicity stunt, cm not met poor people and not solved their problems

మీ ప్రేమేంటో తెలిసిపోయింది

Posted: 01/19/2015 03:04 PM IST
Dk aruna fires on kcr mahaboob nagar tour

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత డీ.కే. అరుణ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ముఖ్యమంత్రి చేపట్టిన మహబూబ్ నగర్ పర్యటనపై జిల్లా నేతగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం పాలమూరు పర్యటన ఒక్కరోజుతోనే పూర్తి చేశారని విమర్శించారు. నామమాత్రపు పర్యటన చేపట్టి.., ఒక్క ప్రాంతంలో పర్యటించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ లో నాలుగు రోజుల పాటు బస చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి పాలమూరులో ఎందుకు నాలుగు ఉండలేదు అని ప్రశ్నించారు. దీన్ని బట్టే జిల్లాపై కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఎంతో అర్థం అవుతుందన్నారు.

డీకే అరుణ ప్రెస్ మీట్ ప్రధానాంశాలు :

* ఒక్క రోజులో కేవలం ఒక్క ప్రాంతంలోనే సీఎం పర్యటించారు.
* ఎన్నికల హామీలను కేసీఆర్ మర్చిపోయారు.
*  జిల్లాకు ఇచ్చిన హామిలు ఎప్పుడు నెరవేరుస్తారు.
*  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పర్యటనకు ఎందుకు పిలవలేదు.
* తూతూమంత్రంగా పర్యటన ముగించుకుని వెళ్ళారు.
* తాజా పర్యటనతో పాలమూరుపై ఉన్న ప్రేమెంతో అర్థం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DK Aruna  Kcr Mahaboob Nagar tour  Telangana Updates  

Other Articles