Ajay maken to contest from sadar bazar released second list of 25 candidates

support to kejriwal, Ajay makenSadar Bazar, Congress second list, second list of 25 candidates, Aravind kejriwal, AAP chief kejriwal, delhi assembly elections incharge ajay maken, Delhi assembly elections Sheila Dikshit, Former Delhi chief minister Sheila Dikshit, delhi assembly elections, sheila not contesting polls, sheila participates in campaining, senior congress leader, Ajay maken, former union minister, former delhi minister, AAP, aam aadmi party, BJP, congress, delhi assembly elections 2015,

The Congress on Wednesday released its second list of 25 candidates for the Delhi assembly elections.

ఈ సారి వారికీ మద్దుతు ఇచ్చేది లేదు..

Posted: 01/14/2015 10:01 PM IST
Ajay maken to contest from sadar bazar released second list of 25 candidates

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 25 మంది అభ్యర్థులతో పార్టీ జాబితాను కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జగా వ్యవహరిస్తున్న అజెయ్ మకెన్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఢిల్లీ ఎన్నికల పూర్తి బాధ్యతను పార్టీ ఆయనకు అప్పగించిన నేపథ్యంలో ఆయన అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఢిల్లీలోని సర్ధార్ బజార్ అసెంబ్లీ సెగ్మంట్ నుంచి బరిలో దిగుతున్న ఆయన.. మరో 24 అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు.

అంతకుముందు ఢిల్లోలో ఆమ్ ఆద్మీపార్టీకి మద్దతివ్వబోమని కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జగా వ్యవహరిస్తున్న అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన తేల్చి చెప్పారు. కేజ్రీవాల్‌కు ఆయన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని కుండ బద్దలు కోట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆమ్‌ఆద్మీ పార్టీ అసలు రంగు బయటపడుతోందని విమర్శించారు. తమ పార్టీ గత ఎన్నికలలో ఆర్జించిన స్థానాల కన్నా అధిక సంఖ్యలోనే ఈ సారి ఓట్లను, సీట్లను ఆర్జిస్తుందని మకెన్ చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : second list  support to kazrival  Ajay maken  Kazrival  Delhi assembly elections  

Other Articles