Msme tool room hyderabad recruitment of faculty positions

government jobs, govt jobs, government jobs notifications, jobs recruitment, msme tool room jobs, hyderabad msme tool room jobs, hyderabad jobs notifications, hyderabad jobs, andhra pradesh jobs notifications, central government jobs, private jobs, railway jobs, teaching jobs, police jobs, bank clerks jobs

MSME-Tool Room, Hyderabad invites applications for the recruitment of Faculty Positions.

JOBS: హైదరాబాద్ MSME-Tool Roomలో ఉద్యోగాలు..

Posted: 01/13/2015 04:45 PM IST
Msme tool room hyderabad recruitment of faculty positions

హైదరాబాద్ MSME-Tool Roomలో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్’ను విడుదల చేసింది. ఆయా విభాగాలకు అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సంస్థ కోరుతోంది. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు క్రిందివిధంగా వున్నాయి...

ఉద్యోగ వివరాలు :

1. CAD/ CAM/ CAE : 15 పోస్టులు
అర్హత : మెకానికల్ ఇంజనీరింగ్’లో  B.E./ B.Tech./ M.E/ M.Tech విద్యార్హతతోబాటు 2-3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

2. VLSI & Embedded Systems Faculty : 4+4 పోస్టులు
అర్హత : ECE/ EEEలో B.E./ B.Tech./ M.E/ M.Tech విద్యార్హతతోబాటు 2-3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

3. Automation Faculty : 05 పోస్టులు
అర్హత : ECE/ EEE/Mechatronicsలో B.E./ B.Tech./ M.E/ M.Tech విద్యార్హతతోబాటు 2-3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

4. Faculty for Academic Subjects : 10 పోస్టులు
అర్హత : మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్’లో  B.E./ B.Tech./ M.E/ M.Tech విద్యార్హతతోబాటు 2-3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి. B.Sc./ M.Sc./ M.A విద్యార్హత కలిగినవారు కూడా అర్హులే!

5. Receptionist : 02 పోస్టులు
అర్హత : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ విద్యార్హత తప్పనిసరి.

6. Officer Assistant : 12 పోస్టులు
అర్హత : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ విద్యార్హత కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా వుండాలి.

7. Placement Officer : 01 పోస్ట్
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేట్’తోబాటు ఎంబీఏ విద్యార్హత కలిగి వుండాలి.

8. Design Engineer: 01 పోస్ట్
అర్హత : మెకానికల్/ప్రొడక్షన్/మ్యానుఫ్యాక్చరింగ్/ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్’లో  B.E./ B.Tech./ M.E/ M.Tech విద్యార్హత కలిగి వుండాలి.

9. Machine Operators: 10 పోస్టులు
అర్హత : ITI/ D.M.E. విద్యార్హతతో కనీస అనుభవం వుండాలి.

దరఖాస్తు విధానం : అప్లికేషన్ ఫార్మ్’ను పూర్తి వివరాలతో ఫిల్ చేసిన తర్వాత దానికి జిరాక్స్ సర్టిఫికెట్స్, ఫోటోలు అన్ని అటాచ్ చేసి క్రింది పొందుపరిచిన చిరునామాకు పంపవలసి వుంటుంది.
చిరునామా : to Principal Director, CITD, Balanagar, Hyderabad.

చివరి తేదీ : 27.01.2015.

మరిన్ని వివరాలకోసం : www.citdindia.org

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  hyderabad msme tool room jobs  jobs notifications  

Other Articles