Actor srikanth tributes to ahuti prasad

ahuthi prasad passes away, artist ahuthi prasad passes away, charecter artist ahuthi prasad passes away, tollywood mourns for ahuthi prasad demise, ahuthi prasad latest news, ahuthi prasad updated news, ahuthi prasad movies, ahuthi prasad photos, ahuthi prasad news, ahuthi prasad mo more, condolence to actor ahuthi prasad, telugu film industry mourn for ahuthi prasad, tollywood celebrities deep condolence to actor ahuti prasad, actor srikanth tribute to ahuthi prasad

actor srikanth pays tributes to ahuti prasad and condolences his family

ITEMVIDEOS: తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసి..

Posted: 01/04/2015 08:57 PM IST
Actor srikanth tributes to ahuti prasad

సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అతి తక్కువ మంది నటుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరని నటుడు శ్రీకాంత్ అన్నారు. ఆదివారం కన్నుమూసిన ఆహుతి ప్రసాద్ ఇంటికి చేరుకుని ఆయన ప్రసాద్ బౌతికకాయానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసి చాలా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆహుతి ఇక లేకపోడం చాలా బాధాకరమన్నారు. తాను నటించిన 122 సినిమాలతో ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు.

కర్ణాటక ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన ఆయన తూర్పు గోదావరి జిల్లా శైలిని బాగా అనుకరించడం సాధారణ విషయం కాదని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన బిజీ షెడ్యూల్ తో ఉన్నారని.. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీని వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor srikanth  tribute  ahuti prasad  

Other Articles