Dasari narayana rao condolence to actor ahuthi prasad family

ahuthi prasad passes away, artist ahuthi prasad passes away, charecter artist ahuthi prasad passes away, tollywood mourns for ahuthi prasad demise, ahuthi prasad latest news, ahuthi prasad updated news, ahuthi prasad movies, ahuthi prasad photos, ahuthi prasad news, ahuthi prasad mo more, condolence to actor ahuthi prasad, telugu film industry mourn for ahuthi prasad, tollywood celebrities deep condolence to actor ahuti prasad, dasari narayana rao condolence

telugu film industry and tollywood celebrities deep condolence to actor ahuti prasad death

ఆహుతి ప్రసాద్ లో మంచి ఎనర్జీ వుంది

Posted: 01/04/2015 03:09 PM IST
Dasari narayana rao condolence to actor ahuthi prasad family

ఆహుతి ప్రసాద్ మంచి ఫ్యూచర్ ఉన్న నటుడని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. ఎప్పుడు చూసినా మంచి ఎనర్జిటిక్ గా ఉత్సహాభరితంగా వుంటే ఆహుతీ ప్రసాద్ లాంటి నటుడిని తమ నుంచి, పరిశ్రమ నుంచి భగవంతుడు ఈ విధంగా తీసుకుపోతాడని అనుకోలేదన్నారు. ప్రసాద్లో మంచి ఎనర్జీ ఉందన్నారు. గోదావరి జిల్లాల భాషను మాట్లాడటంలో ఇప్పుడు ఉన్న నటుల్లో  ప్రసాద్ ఒక్కరని గుర్తు చేశారు.

ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారని చెప్పారు. ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని ఎలా పరిష్కరించాలో సూచించాలని తనను ఆహుతి ప్రసాద్ తనను కోరే వాడని దాసరి ఈ సందర్భంగా వివరించారు. టాలీవుడ్ పరిశ్రమ మంచి నటుడిని కొల్పోయిందని దాసరి శోకతప్త హృదయంతో అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari narayana rao  ahuti prasad  condolence  dead  

Other Articles