Ap cm chandrababu decided to celebrates new year in andhra pradesh state in vijayawada

ap cm chandra babu, telangana cm kcr new year celebrations, ap cm chandrababu new year celebrations, ap state capital new year celebrations, chandra babu family members new year celebrations

ap cm chandrababu decided to celebrates new year in andhra pradesh state in vijayawada

కొత్త సంవత్సరం తొలి రోజు ఎ.పి సి.ఎం విజయవాడలోనే

Posted: 12/31/2014 10:15 AM IST
Ap cm chandrababu decided to celebrates new year in andhra pradesh state in vijayawada

నూతన సంవత్సరం తొలి రోజున ఆంద్ర ప్రదేశ్ సి ఎం చంద్రబాబు స్వరాష్ట్రమైన ఆంధప్రదేశ్ లోని విజయవాడ లోనే బస చేయనున్నారు. నూతన సంవత్సరానికి ఆంద్ర ప్రదేశ్ లోనే ఉండ్లాని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుధవారం రాత్రి ఆయన విజయవాడలో బస చేస్తారు. నూతన సంవత్సరానికి అక్కడ నుండి ఆహ్వానం పలుకుతారని తెలుస్తుంది. కొత్త ఏడాది మొదటి రోజైన గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాజమండ్రి ఎం.పి మురళి మోహన్ స్వగ్రామమైన చాటపర్రు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనీ అదే రోజు రాత్రికి హైదరాబాద్ తిరిగివస్తారని సమాచారం.

ఏది ఏమైనా ముఖ్యమంత్రి కొత్త సంవత్సరానికి ఆంద్ర ప్రదేశ్ లో స్వాగతం పలకటానికి పెద్దగ కారణాలు ఏమి లేనప్పటికీ టిడిపి కార్యకర్తలు మాత్రం తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత కొత్త సంవత్సరానికి ఆంద్ర ప్రదేశ్ లో ఉండటం నిజంగా ఆనందమే అని అనుకుంటున్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cm chandrababu  new year  celebrations  

Other Articles