Alliance with national conference is a better bet bjp mlas tell jaitley bjp goping form the govt in jammu and kashmir

jammu kashmir, national conference, bjp mla in jammu kashmir, bjp Alliance with National Conference, jammu kashmir political situations, jammu kashmir government, jammu and kashmir present government

Alliance with National Conference is a better bet BJP MLAs tell Jaitley bjp goping form the govt in jammu and kashmir

జమ్మూ కాశ్మీర్లో బిజెపి అధికార పగ్గాలు

Posted: 12/26/2014 12:30 PM IST
Alliance with national conference is a better bet bjp mlas tell jaitley bjp goping form the govt in jammu and kashmir

బిజెపి పార్టీ జమ్మూ లో తనదైన రాజకీయ మంతనాలు జరుపుతుంది. ఇటీవల వెలువడ్డ ఫలితాలలో బిజెపి 25 శాసన సభ సీట్లతో రెండో స్థానం లో నిలవగా, పిడిపి పార్టీ 28 సీట్లతో మొదటి స్థానం లో నిలిచిన విషయం విదితమే. ఏ పార్టీ కి స్పష్టమైన మెజారిటీ రాణి నేపథ్యం లో ఇప్పుడు సరికొత్త పోత్తులకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము వేదికైంది. ఆ రస్త్ర బిజెపి పరిశీలకుడిగా ఉన్న అరుణ్ జైట్లీ మాట్లాడుతూ మా పార్టీ కి 25 సీట్లే వచ్చినప్పటికీ అత్యధిక ప్రజాదరణ పొందిన పార్టీ గా తమ పార్టీ ఏ నిలిచిందని, కనుక తమ పార్టీ రాష్ట్రము ప్రముఖ పాత్రా పోషిస్తుందని అన్నారు.

కాని నిన్న జరిగిన పరిణామాలతో అరుణ్ జైట్లీ మంతనాలతో భారతీయ జనతా పార్టీ జమ్ము- కాశ్మీర్ లో అదికారంలోకి రావడం దాదాపు తధ్యం గానే కనిపిస్తోంది. ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఓమర్ అబ్దుల్లా బిజెపికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. దీనిపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తో ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవిని నేషనల్ కాన్ఫరెన్స్ కు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. అలాగే కేంద్రంలో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వడానికి ఒప్పందం అయినట్లే. కాగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లి, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ లు కశ్మీర్ కు బయల్దేరి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత వారు అబ్దుల్లాను కలవనున్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir  bjp party  national conference  alliance  

Other Articles