Tea with kejriwal to collect donations for the party ahead of the assembly polls in delhi

tea with kejriwal, aam party donations, delhi assembly polls, aam aadmi party, tea with kejriwal organisd in delhi, aap party, aap party programmes

After lunch and dinner, the Aam Aadmi Party (AAP) has organised a "tea with Kejriwal"

ప్లాన్ మోడీది, పైసా "కేజ్రివాల్"ది

Posted: 12/26/2014 11:32 AM IST
Tea with kejriwal to collect donations for the party ahead of the assembly polls in delhi

ఒకసారి ఎన్నికల ముందు ప్రజలకు చేరువ కావటం కోసం మోడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు... అందులో ఒక కార్యక్రమం పేరు చాయ్ పే చర్చ. అది దేశ ప్రజల మనసుల్లో కొంత ఆసక్తిని రేకెత్తించింది.. అప్పుడు మోడీ కి ఓట్లు తెచ్చి పెట్టిన ఆ ఫార్ముల ఇప్పుడు అరవింద్ కేజ్రివాల్ కి నోట్లను తెచ్చి పెట్టబోతుంది. అదెలాగంటే ఇప్పుడు కేజ్రివాల్ ఢిల్లీ ఎన్నికల కోసం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టబోతున్నాడు. అదే "టీ విత్ కేజ్రివాల్ (tea with kejriwal)"

కాని ఆ చాయ్ ఉచితంగా మాత్రం కాదు. ఆ చాయ్ కేజ్రివాల్ తో తాగాలంటే 20000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే. అదేంటి ఒక్క చాయ్ కి 20000 రూపాయల అని ఆశ్చర్యపోతారని తెలుసు.., కాని అరవింద్ కేజ్రివాల్ ఏది ఆలోచించిన ప్రజల గురించే ఆలోచిస్తఃడు కదా మరి.., కేజ్రివాల్ తో ఆ చాయి తాగి 20000 పార్టీ డొనేషన్ ఇవ్వాలన్నది అతఃని ఉద్దేశం. ఈ కార్యక్రమం ఢిల్లీ పుర వీధుల్లో త్వరలో మొదలు కాబోతుంది. ఎవరైతే 20000 రూపాయలు డొనేషన్ ఇవ్వటానికి ముందుకు వస్తారో.., వారికి అరవింద్ కేజ్రివాల్ తో ఈ కార్యక్రమం లో పాల్గొనటానికి ఈ అవకాశం ఉంటుంది. ఎన్నికల కోసం పార్టీ డొనేషన్ మరీ...!!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tea with kejriwal  aam aadmi party programme  delhi assembly polls  

Other Articles