Telugu music director chakri 40 passed away following a massive heart attack

funeral chakri music director, chakri sudden death, music director tollywood, chakri music director

Telugu music composer Chakri passed away on Monday morning after suffering a massive heart attack

కాల గర్భం లో కలిసిన కమ్మని స్వరం

Posted: 12/15/2014 06:34 PM IST
Telugu music director chakri 40 passed away following a massive heart attack

జగమంత కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిన సంగీత సామ్రాట్ తన సంగీతంతో ఎంతగానో అలరించిన చక్రి ఈ రోజు ఆకస్మిక మృతి చెందటం తెలుగు పరిశ్రమ జీర్ణించుకోలేక పోతుంది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమ రంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులూ ఉన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles