Tirupati mla venkataramana sudden death

tirupati mla, mla sudden death, venkata ramana mla sudden death, tirupati mla venkata ramana, tirupati mla tdp party, tdp mla venkata ramana sudden death

tirupati mla venkata ramana died with heart attack in chennai apollo hospital

తిరుపతి ఎం.ఎల్.ఏ వెంకట రమణ ఆకస్మిక మృతి

Posted: 12/15/2014 10:20 AM IST
Tirupati mla venkataramana sudden death

తిరుపతి ఎం.ఎల్.ఏ గత కొంతకాలంగా తీవ్ర గుండె నొప్పి తో బాధ పడుతూ చెన్నై అపోలో ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. ఆయన చికిత్స తీసుకుంటూ ఈ ఉదయం హటాత్తుగా తీవ్ర గుండె నొప్పికి గురై మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం గుండె నొప్పితో ఆసుపత్రి లో చేరిన ఎం.ఎల్.ఏ కు వైద్యులు నిన్న బైపాస్ సర్జరీ చేసారు. నిన్న సాయంత్రం నుండే ఆరోగ్యం కొంత ఆందోళన కరంగా ఉన్నట్లు తెలిసింది. ఈయన గత ఎన్నికలలో తెదేపా పార్టీ నుండి ఎం.ఎల్. ఏ గా విజయం సాధించారు.

నిన్ననే బైపాస్ సర్జరీ పూర్తి కావటంతో త్వరలోనే ఆరోగ్యం కుదుటపడుతుందని అభిమానులు మరియు తెదేపా కార్యకర్తలు భావించారు. కాని ఇంతలోనే తిరుపతి ఎం.ఎల్.ఏ.. వెంకట రమణ హటాన్మనరణం తన కుటుంబ సభ్యులను, అభిమానులను శోక సముద్రంలో ముంచెత్తింది. వెంకటరమణ మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles