Kcr entered into parliamnet first time as chief minister

telangana mp, parliament, andhara pradesh mp , kcr , telangana, kcr delhi tour , kcr in parliamnet

kcr met andhra mps in parliament central hal

ముఖ్యమంత్రిగా మొట్ట మొదటిసారిగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన కెసిఆర్

Posted: 12/09/2014 11:31 AM IST
Kcr entered into parliamnet first time as chief minister

ముఖ్య మంత్రి హొదా లో కెసిఆర్ మొట్ట మొదటి సారి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. పార్టీ ఎం పి లతో కలిసి పార్లమెంట్ కి వచ్చిన కెసిఆర్ నేరుగా సెంట్రల్ హాల్ కి  వెళ్లారు. అక్కడ పార్టీ ఎం పి లతో కలిసి కాఫీ తాగుతూ గడిపారు. అక్కడ అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకునట్లు సమాచారం. సెంట్రల్ హాల్ లో చాల సేపు గడిపిన కెసిఆర్ ఆంధ్ర ఎం పి లను కూడా పలకరించారు..!! ఆంధ్ర ఎం పి లైన శ్రీమతి గుండు సుధారాణి, బుట్ట రేణుక లను  పలకరించి పార్లమెంట్ సమావేశాలపై చర్చించినట్లు సమాచారం. పైగా అక్కడే ఉన్న కే వి పి రామచంద్ర రావు తో సైతం సంభాషించటం గమనార్హం. ఇరువురు పలు విషయాలు మాట్లాడుకున్నారు. కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వి, బీరేంద్ర సింగ్ లనూ కలిసారు. అస్సాం గణ పరిషత్ ఎం పి లను సైతం పలకరించారు.  ఒక గంట సేపు అక్కడ గడిపాక సెంట్రల్ హాల్ నుండి వెళ్ళిపోయారు.

hari

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana  trs party  andhra pradesh  parliament  

Other Articles