Bollywood heroin priyanka chopra s house used to run a sex racket by spa owner

Andheri, BuzzPatrol, Priyanka Chopra, property, Sex racket, Spa entertainment, Bollywood actress, charisma spa and beauty center, Versova, mumbai

Bollywood heroin Priyanka Chopra's house used to run a sex racket by spa owner

బాలివుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫ్లాట్ లో వ్యభిచారం..

Posted: 11/28/2014 12:12 PM IST
Bollywood heroin priyanka chopra s house used to run a sex racket by spa owner

రంగురంగుల సినిమా ప్రపంచంలోకి వచ్చి.. ఏదో సినిమాతో ప్రేక్షక దేవుళ్ల ముందుకు వచ్చే హీరోయిన్లు.. అ తరువాత అవకాశాలు రాకపోవడంతో తమ అవకసరాల కోసం వెనక్కు వెళ్లలేక, సినిమా రంగంలో కొనసాగనూ లేక వ్యభిచారం రొంపిలోకి దిగుతున్న వారు చాలా మందే వున్నారు. ప్రాంతీయ చిత్రాల హీరోయిన్లు బతకడానికి ఈ మార్గం పట్టివుంటే... బాలివుడ్ లో గత దశాబ్ద కాలంగా అగ్రశేణి హీరోయిన్ గా వున్న తారలు కూడా ఈ రోంపిలోకి ఎందుకు వెళ్తున్నారు. అదేనండి. బాలివుడ్ హిరోయిన్ ప్రియాంక చోప్పా కూడా ఈ మార్గంలో పయనించడానికి కారణాలేంటి..?

ఇంతకీ విషయమేమిటంటే.. ప్రియాంక చోప్పా నాలుగు చేతులా డబ్బు సంపాదించిన సమయంలో అక్కడక్కడా ఆస్తులను కూడబెట్టింది. వాటిలో  ఒకటి ముంబాయిలోని అంధేరి ప్రాంతంలోని వెర్సోవాలోని వాస్తు ప్రిసింట్ అపార్టుమెంటులో ఒక ఫ్లోర్ కొనేసింది. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. తన ఫ్లోర్ ను ఛరిష్మా స్పా సెంటర్, బ్యూటీ పార్లర్ కు అద్దెకిచ్చింది. అయితే ఈ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..  ఈ నెల 7న రైడింగ్  నిర్వహించారు. ఛరిస్మా స్పా అండ్ బ్యూటీ పార్లర్ పై దాడి చేసిన పోలీసులకు తమకందిన సమాచారం నిజమని తేలింది.

స్పా మేనేజర్ దినేష్ చంద్రకాంత్ ను అరెస్టు చేసిన పోలీసులు మరో ముగ్గురు వ్యభిచారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా స్పా యజమాని మాణిక్ సోని మాత్రం పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ స్పా సెంటర్ మాటున వ్యభిచారం నడుస్తుందన్న సంగతి నటి ప్రియాంక చోప్రాకు తెలియదని, ఈ విషయం వెలుగు చూడడంతో మాణిక్ సోనితో కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని కొనసాగించాలా..? వద్దా అన్నది ఆమె నిర్ణయించుకోవాలని పోలీసులు తెలిపారు. అయితే మాణిక్ సోని కోసం క్రైం పోలీసులు వెతుకుతున్నారని, అతన్ని అదుపులోకి తీసుకుంటే గాని లీజు ఒప్పందాలతో పాటు ఇద్దరి మధ్య ఒప్పందానికి గల కారణాలు వెలుగుతోకి వస్తాయని అంటున్నారు.

ప్లాట్ లో స్పా కేంద్రంతో పాటు బ్యూటీ పార్లర్ మాత్రమే నడుస్తుందనుకుంటోందని,  ఇలా వ్యాపారం మాటున వ్యభిచారం చేస్తరాని తాను ఊహించి వుండదని ప్రియాంక చోప్రా తరపున పలువురు వాదిస్తుండగా, మరికొందరు అమె కూడా స్పా కేంద్రంలో భాగస్వామురాలని, అందుకే స్పా కేంద్రానికి తన ఫ్లోర్ను అద్దెకు ఇచ్చిందని.. ఈ వ్యభిచారంలో తనకు కూడా ప్రమేయం వుందని పలువురు అరోపిస్తున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles