Former minister murli deora passed away

Murli Deora death, minister Murli Deora passed away, central union minister Murli Deora passes away, maharasthra congress latest news updates, upa ministers list, nda ministers list, latest telugu news updates, cancer deaths in india, cancer death persons in 2014

former minister Murli Deora passed away : congress leader and former central minister muralidevra passed away with cancer. congress main leaders and party maharasthra unit pays condolance to Murli Deora death

క్యాన్సర్ తో మాజి కేంద్రమంత్రి కన్నుమూత

Posted: 11/24/2014 09:57 AM IST
Former minister murli deora passed away

కేంద్ర మాజి మంత్రి మురళీ దేవ్ రా(77) కన్నుమూశారు. కొద్దికాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.., సోమవారం తెల్లవారుజామున సుమారు గం.03.27ని. సమయంలో లోకాన్ని విడిచి వెళ్లారని సన్నిహితులు తెలిపారు. మొదటి సారి 1980లో సౌత్ ముంబై నుంచి లోక్ సభకు ఎన్నికైన దేవ్ రా, సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చేపట్టారు. పలు శాఖల కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఎ హయాంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు.

ముంబై రీజినల్ కాంగ్రెస్ కమిటి అద్యక్షుడుగా రెండు దశాబ్దాలుగా పనిచేశారు. గ్యాస్ పంపిణీ తో పాటు.., బోగస్ గ్యాస్ కనెక్షన్ల ఏరివేతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సబ్సీడీ గ్యాస్ సిలిండర్ల కుదింపు, గ్యాస్ కు నగదు బదిలీ వంటి పలు కీలక నిర్ణయాలు దేవ్ రా మంత్రిగా ఉన్న సమయంలోనే అమలు అయ్యాయి. మాజిమంత్రి మృతి పట్ల కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు.., మహారాష్ఱ్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు విచారం వ్యక్తం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murli Deora  maharasthra  death  congress  cancer  

Other Articles