Syndicate bank 400 probationary posts recruitement 2014

government jobs, central government jobs, jobs news, jobs notifications, jobs recruitements, government jobs notifications, government jobs news, syndicate bank jobs, bank jobs, teacher jobs, data entry jobs

syndicate bank 400 probationary posts recruitement 2014

సిండికేట్ బ్యాంక్ 400 పీఓ ఉద్యోగాలు...

Posted: 11/07/2014 08:53 PM IST
Syndicate bank 400 probationary posts recruitement 2014

సిండికేట్ బ్యాంక్ లో ఖాళీగా వున్న 400 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసుకునేందుకు ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువు తేదీ 18-11-2014 లోపు ఆయా విభాగాలకు విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కోర్సులో డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగినవారు కనీసం 60 శాతం మార్కులతో పాసై వుండాలి. అటువంటివారు కూడా సదరు విభాగంలో గల ఖాళీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 01-01-2014నాటికి 20 నుంచి 30 మధ్య వయస్సుగల అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆపై వయస్సున్నవారి అప్లికేషన్లు తిరస్కరింబడుతాయి. దరఖాస్తు చేసుకునే విధానంతోపాటు ఇతర వివరాలను తెలుసుకునేందుకు www.syndicatebank.in అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  jobs notifications  bank jobs  teacher jobs  data entry jobs  

Other Articles