Supreme court stays order on medical test of nityananda swami

nithyananda controversy swami, Supremecourt stays order, medical test of nithyananda, nithyananda relax, nithyananda stay on key test rape case, Nithyananda Potency Test

Supreme court stays order on medical test of Nityananda swami:Supreme Court ruled on Tuesday that Swami Nithyananda, ... a Karnataka High Court order refusing to stay the trial court's direction that he ... HC asks Nithyananda to appear for medical test on August 6August 1, 2014

అతని మగతనం పై ఎదురుచూపులెందుకు?

Posted: 08/06/2014 11:26 AM IST
Supreme court stays order on medical test of nityananda swami

క్లోజప్ యాడ్ కు ఫోజు ఇచ్చినట్లు.. మీడియా కనిపిస్తే.. తన 32రెండు పళ్లను బయట పెట్టి నవ్వుతూ కనబడి నిత్యానంద స్వామి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంటే మంచింది. ఆ నవ్వులో ఉన్న పరమార్థం ఏమిటో.. ఆయన శిష్యురాలికి తెలుసు. ఈ స్వామి వారి నిత్యం ఆనందంలో ఉంటానికి .. ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ఈ స్వామి రాసలీలల కేసు కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? ఈ నిత్యానందుడు.. మగాడు కాదట? ఈ విషయాన్ని ఆ స్వామే స్వయంగా చెప్పటం జరిగింది. మరీ మగతనం లేని వాడు.. ఆడవాడితో.. లైంగిక సుఖం ఎలా పొందుతాడు అనేది అందరికి ఆశ్చర్యం. ఇప్పుడు కోర్టులో ఈ మగతనం పై ఇద్దరు లాయర్లు మాటల యుద్దం చేసుకుంటున్నారు. ఈ మగతనం పై జడ్జీ పైనల్ తీర్పు ఉంటుంది.

అయితే ఈరోజు నిత్యానందుకుడు మగాడో కాదో.. కోర్టు ద్వారా పరీక్షలు చేయాలి. కానీ నిత్యనందుడు మాత్రం తెలివిగా.. తన మగతనానికి పరీక్షలు చేయకుండా అడ్డుకోవాలని ఏకంగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. అంటే మన స్వామి నిత్యం రాసలీల గుట్టు బయటపడుతుందనే భయంతో.. సుప్రీం కోర్టుకు వెళ్లటం జరిగింది.

సుప్రీం కోర్టు నిత్యానందుడి బాధను అర్థం చేసుకొని, అతని మగతనం కోసం ఎదురుచూపులెందుకు? మిగిలిన కేసులు గురించి ఆలోచించండని ..తీర్పు చెప్పింది. దీంతో కొంచెం ఊపిరీ పీల్చుకున్నాడు నిత్యానందుడు. దీంతో ఈరోజు నిత్యనందుడికి జరగాల్సిన మగాడు పరీక్షలు వాయిదా పడ్డాయి. సుప్రీం కోర్టు స్టే ఆదేశాలతో రాసలీల స్వామి ప్రస్తుతానికి ఊరట లభించిందని ..భక్తలు ఆనందంతో భజనలు చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles