Heroine arrested in hyderabad city for prostitution

heroine arrested, heroine prostitution, heroine arrested adultery, punjagutta police raiding, sex rocket busted, somajiguda hotel, gujarati heroine arrest, one person eacaped.

Heroine arrested in hyderabad for prostitution: actress who has the image of acting in dignified roles was caught in a prostitution racket in Hyderabad

బూతు పనిలో బుక్కైన హీరోయిన్ ! దులుపుతున్న పోలీసులు

Posted: 08/02/2014 11:02 AM IST
Heroine arrested in hyderabad city for prostitution

వెండితెర మోజు అమ్మాయిల జీవితల్లో చీకటి వెలుగులు నింపుతుంది. రంగుల ప్రపంచలోకి అడుగు పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే.. బూతు పనులకు అలవాటుపడి బుక్కైవతున్నారు. నిన్నటి వరకు తెరపై కనిపించిన గ్లామర్ ను.. గదులకే పరిమితం చేసి, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వెండితెరపై నటించిన హీరోయిన్లు చాలా మంది బూతు పనిలో దిగి అడ్డంగా బుక్కైన సంగతి మనకు తెలిసిందె.

అయితే ఈరోజు పంజాగుట్టు పోలీసులకు మరో హీరోయిన్ బూతు పని చేస్తూ దొరికిపోయింది. ఓ గుజరాతీ హీరోయిన్ బూతు పని చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈహీరోయిన్ గుజరాత్‌లో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ తార .. వారం రోజుల నుండి సోమాజిగూడలోని ఓ హోటల్‌లో దిగి బడా బాబులతో.. బూతు పనులు చేస్తూందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ హోటల్ పై దాడి చేయటం జరిగింది.

ఆహీరోయిన్ గదికి చాలా మంది బడా బాబులు రావటంతో, హోటల్లో పని చేస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు గుజరాత్ గ్లామర్ హీరోయిన్ చేస్తున్న బూతు పనులు చూసి షాక్ తిన్నారు. ఒకరు కాదు ఇద్దరు.. కాదు.. నగరంలో ఉన్న బడా బాబులు.. ఈ హీరోయిన్ కౌగిలిలో కరిగిపోనట్లు పోలీసులు తెలుసుకున్నారు.

ఈ గుజరాత్ హీరోయిన్ కు తోడుగా రాజు అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం. అతను పోలీసులను చూసి తప్పించుకున్నాడు. హీరోయిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయాన్ని రాబట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ హీరోయిన్ నగరంలో ఉన్న కొంతమంది ప్రముఖల పేర్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ బూతు రాకెట్ వెనుక ఎవరున్నారు. ఎంత మంది ఉన్నారనే దానిపై ఖాకీలు ఆరా తీస్తున్నారు. ఇలాంటి బూతు పనులతో హీరోయిన్లకు విలువ లేకుండా పోతుందని సినియర్ నటిమణులు మండిపడుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles