Manager jobs in indian bank

manager jobs in indian bank, govt jobs, recruitments in banks, bank jobs, jobs

manager jobs in indian bank

ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు

Posted: 07/17/2014 04:32 PM IST
Manager jobs in indian bank

ఇండియన్ బ్యాంక్ లో ఈ క్రింది పోస్ట్ లను భర్తీ చెయ్యటానికి నోటిఫికేషన జారీ అయింది.

పనిచెయ్యవలసిన చోటు – చెన్నై, తమిళనాడు

కాంటాక్ట్ నం. 044 25233231

అడ్రస్ - Indian Bank PB No.1384, 66, Rajaji Salai, Chennai 600 001, Tamil Nadu

1. సెక్యూరిటీ మేనేజర్లు – 11 పోస్ట్ లు

2. ప్లానింగ్ అండ్ ఎకనామిక్ మేనేజర్లు – 18 పోస్ట్ లు

3. ట్రెజరీ, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజర్లు – 40 పోస్ట్ లు

4. క్రెడిట్, రిస్క్, హెచ్ఆర్, మార్కెటింగ్ మేనేజర్లు – 90 పోస్ట్ లు

జీతం – రూ.19400-28100

విద్యార్హతలు –

1. ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో ఒకదానిలో 5 సంవత్సరాల కమిషన్డ్ సర్వీస్ లేక అసిస్టెంట్ సూపరింటెండెంట్ లేదా డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ కి తక్కువ కాని హోదాలో పోలీస్ ఆఫీసర్ గా 5 సంవత్సరాల సర్వీస్ చేసుండాలి.

2. ఎకనామిక్స్ లో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్, రెండు సంవత్సరాల సర్వీస్ అదే ఫీల్డ్ లో

3. మేనేజ్ మెంటు కోర్స్ తో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్

4. మేనేజ్ మెంట్ కోర్స్ తో రెండు సంవత్సరా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐఐఎమ్, ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి విద్యాసంస్థల నుండి

వయో పరిమితి – జనవరి, 1, 2014 నాటికి 21-35 సంవత్సరాల మధ్యలో

అప్లికేషన్ ఫీజు – జనరల్, ఒబిసి, ఇతర రిజర్వేషన్ లేని అభ్యర్థులకు రూ.500/- + పోస్టల్ ఛార్జీలకు 50/-

ఎస్ సి, ఎస్ టి, వికలాంగులు, ఇతర రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు రూ.50/-

అప్లై చెయ్యవలసిన విధానం – ఆన్ లైన్ లో ఇండియన్ బ్యాంక్ వెబ్ సైట్ లో  
http://ibpsdev.sifyitest.com/ibjul14/reg_start.php

అప్లికేషన్ కి ఫీజు చెల్లింపుకి ఆఖరు తేదీ – జూలై 30, 2014

పూర్తి నోటిఫికేషన్ వివరాలకు http://www.indianbank.in/pdfs/rec/adv_spec_2014-15.pdf

ఎంపిక – రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles