మినరల్ ఎక్స్ ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
2014 రిక్రూట్ మెంట్
గనుల మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఈ క్రింది పోస్ట్ లకు ఆన్ లైన్ అప్లికేషన్లను కోరుతోంది.
ఉద్యోగం | ఖాళీలు | 22.7.2014 నాటికి వయోపరిమితి |
జీతం |
Manager (Drilling) | 03(2 Gen. & 1 OBC NCL) | 45 years | Rs.29,100-54,500/- (E/4) |
Manager (P &A) | 02 Gen. | 45 years | Rs.29,100-54,500/- (E/4) |
Manager (Finance) | 01 OBC | 45 years | Rs.29,100-54,500/- (E/4) |
Assistant Manager(Drilling) | 03{2 Gen. & 1 OBC (NCL)} | 40 years | Rs. 4,900-50,500/- (E/3) |
Assistant Manager(Finance) | 02{1 Gen. & 1 PWD (OH)} | 40 years | Rs.24,900-50,500/- (E/3) |
Assistant Manager(Chemical) | 01 Gen. | 40 years | Rs.24,900-50,500/- (E/3) |
Assistant Manager(Chemical) (Mud Technology) |
01 Gen. | 40 years | Rs.24,900-50,500/- (E/3) |
Assistant Officer (Bussiness Devt. & Planning) |
02{1 Gen. & 1 OBC(NCL)} | 30 years | Rs.12,600-32,500/- (IDA) |
Foreman (Drilling) | 39{22 Gen,10 OBC(NCL),2 ST & 5 SC} | 30 years | Rs.9,500-24,500/- (W-7) |
Technical Assistant (S&D) | 07 {3 Gen, 2 OBC(NCL),3 ST & 1 SC } | 30 years | Rs.9,500-24,500/- (W-7) |
Technician(Drilling) | 38{19 Gen, 10 OBC (NCL), 3 ST & 6 SC} |
30 years | Rs.8,500-18,600/-(W-4) |
Mechanic (Diesel/Motor Mechanic Trade) | 50{25 Gen, 14 OBC(NCL), 3 ST & 6 SC } |
30 years | Rs.8,500-18,600/-(W-4) |
Driver(W4) | 10 {7 Gen, 1 SC & 2 OBC(NCL)} |
30 years | Rs.8,500-18,600/- |
Stenographer | 04(2 Gen, 1 PHP(OH) 1 OBC(NCL) |
30 years | Rs.8,500-18,600/-(W-4) |
Name of the Post | Educational Qualification | Experience |
Manager (Drilling) |
Degree in B.E/B.Tech/B.Sc (Mechanical Engineering) with minimum 65% marks. | 10 years experience in core drilling. |
Manager (P&A) | Post Graduate Degree/Diploma in Personal Management & Industrial Relations with minimum 65% marks(or)Post Graduate degree in Management with Specialization in HR/IR with minimum 65% marks(or) MSW with minimum 65% marks. | 10 years experience in different areas of Personnel Management and Industrial Relations. |
Manager (Finance) | CA/ICWA. | 10 years experience in Finance and Accounts Discipline. |
Assistant Manager(Drilling) | Degree in B.E/B.Tech/B.Sc with minimum 65% marks. | 06 years experience in core drilling. |
Assistant Manager(Finance) | CA/ICWA. | 06 years experience in Finance and Accounts Discipline. |
Assistant Manager(Chemical) | M. Sc with minimum 65% marks. M. Sc with minimum 65% marks. |
06 years experience in analysis of ores, minerals, rocks, coal samples. |
Assistant Manager(Chemical) (Mud Technology) |
06 years experience in mud sanpling/mud analaysis for exploratory drilling, drilling fluid technology and working with in mineral/coal testing laboratory. | |
Assistant Officer (Bussiness Devt. & Planning) |
MBA (Marketing) with 65% marks (or) Post Graduation Diploma in Marketing Management with minimum 60% marks. | 02 years experience in responsible position working in Govt./public Sector Undertaking. |
Foreman (Drilling) | Diploma in Mechanical Engineering with minimum 60% marks or diploma in Drilling Engineering with minimum 60% marks. | 01 year experience training in drilling industries. |
Technical Assistant (S&D) | Degree in mathematics or diploma in surveying /draftmanship(Civil) with Auto CAD or 10th/ +2 diploma in surveyor or ITI certificate in surveyor. | 05 years experience in Surveying. |
Technician(Drilling) | Matriculation or equivalent with ITI certificate in mechanic/diesel mechanic/Motor Mechanic/fitter trade. Matriculation or equivalent with ITI certificate in mechanic/diesel mechanic/Motor Mechanic/fitter trade. |
03 years experience in drilling trade. |
Mechanic (Diesel/Motor MechanicTrade) | 03 years experienc in diesel/motor mechanic/fitter trade. | |
Driver(W4) | Matriculation or equivalent & having valid licence for driving light & heavy vehicles. | 04 years experience of driving & maintenance of light/heavy vehicles. |
Stenographer | Graduation in English as a subject with typing speed of 100w.p.m and 50 w.p.m. | 02 years experience as a stenographer. |
ఎంపిక విధానం:-షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవటం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు డిడి ద్వారా చెల్లించవలసిన అప్లికేషన్ ఫీజు Rs. 100/- Mineral Exploration Corporation Ltd payable at Nagpur పేరు మీద. SC/ST and PWD/PHP అభ్యర్థులకు ఫీజు లేదు.
అప్లై చెయ్యటానికి అధికారిక వెబ్ సైట్ www.mecl.gov.in.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
|
23-06-2014
|
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు
|
22-07-2014
|
పోస్ట్ ద్వారా అప్లికేషన్ అందవలసిన తేదీ
|
1-08-2014
|
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more