Job offers in air india express

Job offers in Air India Express, air india express news, jobs in air india express, air india express latest news, 27 job offers in air india express, air india express services

Job offers in Air India Express

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో 27 ఉద్యోగాలు

Posted: 06/30/2014 06:33 PM IST
Job offers in air india express

(Image source from: Job offers in Air India Express)

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వారు వివిధ విభాగాల్లో అనేక ఖాళీలను భర్తి చేయడం కోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 27 వరకు పోస్టులు ఖాళీలు వున్న అనుబంధ ఉద్యోగాలను పొందడానికి గ్రాడ్యుమేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ను పూర్తి చేసుకున్నవారు వీటిని అప్లై చేసుకోవడానికి అర్హులు.

స్టేషన్ కో-ఆర్టినేటర్ (12), ఫైనాన్స్ ఆఫీసర్ (8), సీనియర్ ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్ (3), మేనేజర్ - ఐఆర్ (1), ఆఫీస్ - ఎచ్ఆర్ (2), ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్ (1) తదితర విభాగాల్లో నియామకాలు ప్రారంభమయ్యాయి. వ్యక్తిగత ఇంటర్వ్యూ, రాత పరీక్షల ద్వారా ఎంపిక చేసుకునే ప్రక్రియ వుంటుంది.

వీటికి సంబంధించిన దరఖాస్తులను ఎయిర్ ఇండియావారి అధికారిక వెబ్ సైట్ అయిన www.airindiaexpress.in నుంచి డౌన్ లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ 2014 జూలై 7. ఈ దరఖాస్తులను భర్తి చేసిన తరువాత క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్,
ఎయిర్ ఇండియా బిల్డింగ్, నరిమన్ పాయింట్,
ముంబయి - 4000 021, ఇండియా.
(Air India Express,
Air - India Building, Nariman Point,
Mumbai - 400 021, India)

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles