Gajwel development corporation

gajwel development corporation, kcr creates a body to develop gajwel, kcr repays gajwel that elected him, kcr gratitude to gajwel

gajwel development corporation

గద్దెక్కించిన గజ్వేల్ కి నీరాజనం

Posted: 06/27/2014 10:27 AM IST
Gajwel development corporation

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ఋణం తీర్చుకోవటానికి తను ముందుగానే చేసిన వాగ్దానం ప్రకారం అభివృద్ధి పధంలో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.  

రాజు తలచుకుంటే కొదవా అని ముఖ్యమంత్రే మాటిచ్చిన తర్వాత గజ్వేల్ రూపురేఖలు ఎంతగానో మారిపోబోతున్నాయన్న ఆనందంలో మునిగిపోయారు.  ఒట్టిగా మాటగా కాకుండా కెసిఆర్ గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు.  

జిల్లా కలెక్టర్ నిర్వహణలో పనిచేసే ఈ సంస్థకు ఒక ప్రత్యేక అధికారి నియమించబడతాడు.  గజ్వేల్ సంపూర్ణాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చెయ్యవలసిందిగా కేసిఆర్ ఆదేశించారు. ఇక ఈ అభివృద్ధి సంస్థ గజ్వేల్ దశని పూర్తిగా మార్చివేస్తుందని ఆ ప్రాంతవాసులు ఆనందపడుతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles