Subramanian swamy twitts on sonia gandhi

subramanian swamy twitts on sonia gandhi, national herald case, delhi court summons sonia gandhi, bjp leader subramaniam swamy, delhi court summons rahul gandhi,

subramanian swamy twitts on sonia gandhi

సోనియా గాంధీ-తీహర్ జైలు.?

Posted: 06/26/2014 06:50 PM IST
Subramanian swamy twitts on sonia gandhi

కాంగ్రెస్ పార్టీ నేతల కోసం  తీహార్ జైలు ఉన్నట్లు గా ఉంది.  ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ నేతలు. తీహార్  జైలు ల్లో   నిద్రించి వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ క్రేజీవాల్ కూడా  తీహార్ జైలుకెళ్లి వచ్చినవాడే.  ఇలా చెప్పుకుంటే పోతే ..నేతల పేర్లు   చాంతాడంతా ఉంటుంది.  ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ,  రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు   సమన్ల జారీ చేసింది.

ఈ విషయం పై బిజేపి నేత  సుబ్రమణ్యస్వామి .. ఓ కోడ్  ఉపయోగించి  సోనియాగాంధీ పై  ట్విట్ చేయటం జరిగింది.     సోనియా గాంధీని  తీహార్ జైలుకి ఎందుకు పంపించారు?  బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పరోక్షంగా విమర్శలు చేశారు.  టీడీకే (తాటకి)  తీహార్ జైలు అంటూ  ఆయన   సోనియా గాంధీని టార్గెట్ చేయటం జరిగింది.   ఎలాంటి పదవిలో  లేకుండానే నెషనల్  హెరాల్డ్ కేసులో చాలా చేస్తున్నాను.  అధికారంలోకి  ఉండి  కూడా  టీడీకే(తాటకి)ని తీహార్ జైలు ఎందుకు పంపించటం లేదని  ప్రశ్నిస్తూ  ట్విట్ చేశారు.

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధులను గోల్ మాల్ చేశారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సుబ్రమణ్య స్వామి కేసు నమోదు చేసిన సంగతి, ఈ కేసులో ఢిల్లీ కోర్టు వారిద్దరికీ సమన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే.   సోనియా, రాహుల్ కోర్టుకు హాజరైతే బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారి పాస్ పోర్టులను కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles