30 days six crore condoms for using in brazil world cup

six crore condoms for 30 days using in brazil World cup

six crore condoms for 30 days using in brazil World cup

30 రోజులు 6కోట్ల కండోమ్స్ వాడేయాలి?

Posted: 06/13/2014 02:58 PM IST
30 days six crore condoms for using in brazil world cup

కండోమ్ పేరు వింటే..కొంత మంది మగవారు, ఆడవారు అదోలా చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు.. ప్రభుత్వం దగ్గరుండి.. కండోమ్ సప్లయ్ చేస్తుంది. అంతేకాదు.. కండోమ్ లు ఎలాంటి కొరత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది ఒక బిజినెసే. ఈ కండోమ్ ల బిజినెస్ లో కోట్లు రూపాయల వ్యాపారం జరుగుతుందని ఆదేశ అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ 30 రోజుల్లోనే.. కోన్ని కోట్లు కండోమ్ లు అమ్ముడుపోతాయాని బ్రెజిల్ దేశంలోని అధికారులు చెబుతున్నారు.

ఈరోజు నుండి సాకర్ ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగే పుట్ బాల్ ఆటను చూడటానికి 80 లక్షల నుండి కోటీ మంది వస్తారని అధికారులు చెబుతున్నారు. ఆట చూసే వీక్షకులకు వినోదం పాటు.. మందు , పొందు, భారీగానే దొరుకుతుంది. మందు వల్ల ఎలాంటి సైడుఎఫెక్ట్స్ రావు కాబట్టి, అందరి ద్రుష్టి పొందు మీద పెట్టారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది గ్లల్ గర్ల్స్ .. బ్రెజిల్ చేరుకున్నారు.

వీరి రాకను గమనించిన ఆ దేశం ప్రభుత్వం, యూఎన్ వో ఎయిడ్స్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ లు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. పుట్ బాల్ ప్రపంచకప్ చూస్తూ ఉత్సహంగాలో ఉన్న వారికి.. అమ్మాయితో రొమాన్స్ (సెక్స్) చేయాలని కలుగుతుంది. వారి కోరికలకు అడ్డుకట్ట వేయకుండా, వారికి మన సహకరం అందించాలనే ఉద్దేశంతో.. ఇప్పటికే 6కోట్లు కండోమ్ లను బ్రెబిల్ గవర్నమెంట్ దిగుమతి చేసుకుంది.

condoms-using-in-brazil-world-cup

నేటి నుండి రొమాన్స్ తో రెచ్చిపోయే ..శృంగార వీరులకు.. చట్టబద్దమైన శృంగార హౌస్ లు బ్రెజిల్ దేశం ఏర్పాటు చేసింది. ఎంజాయ్ చేయటానికి వచ్చే వారికి ఎలాంటి ఆటంకం రాకుండా తగ్గు చర్యలు తీసుకుంటున్నారు అక్కడి అధికారులు. బ్రెజిల్ అధికారుల హడవుడి చూసి.. కొన్ని దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

అసలు ఇది ప్రపంచకప్ పుట్ బాల్ ఆటలా లేక, ప్రపంచ సెక్స్ కప్ రొమాన్స్ ఆటలా అని అడుగుతున్నారు. అసలు నిజంగా .. బ్రెజిల్ లో.. ఈ 30 రోజులు ఇంత ఘోరంగా వ్యభిచారం జరుగుతుందా? ప్రపంచ కప్ పుట్ బాల్ మ్యాచ్ లను చూడటానికి.. కుటుంబ సభ్యులతో, సొంత భార్యలతో ఎవరు రారా? ఒకవేళ వస్తే వాళ్ల పరిస్థితి ఏమిటి? అక్కడ కనిపించిన ప్రతి ఆడవారిని వేశ్యగా చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించారా? అప్పుడు బ్రెజిల్ దేశం పరువు ఏమవుతుంది? కోట్లు కుమ్మరించి కండోమ్ లు దిగుమతి చేసుకున్న ప్రభుత్వం ఇలాంటి విషయం ఎందుకు ఆలోచించదు? కొంతమంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

six-crore-condoms-using-in-brazil-world-cup

ఈ నెల రోజులు తరువాత..అక్కడ మున్సిపల్ అధికారులు పడే బాధలు అంత ఇంతా కాదు.  ఏక్కడ చూసిన వాడేసిన కండోమ్ లే ఉంటాయి. కొన్ని వాటర్ పైపులకు అడ్డపడి పేరుకుపోయి ఉంటాయి. వాటిని శుభ్రం చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో  ఒక్కసారి ఆలోచించారా?  ఎయిడ్స్  ను రాకుండా కాపావాలి? కానీ  ఎవడికో..దులపుడితే.. మీరు గోక్కుంటే ఇలాగే ఉంటుందని ..కొన్ని మహిళ సంఘాలు అంటున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని  మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles