Trs mla files defamation case on facebook postings

trs mal jeevan reddy Facebook case, trs mal jeevan reddy complaint against ramesh reddy, rmoor, trs mla jeevan reddy, trs, facebook, case filed, ఆర్మూర్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్, ఫేస్బుక్, కేసు నమోదు.

TRS MLA files defamation case on Facebook postings, trs mal jeevan reddy complaint against ramesh reddy

ఫేస్ బుక్ లో గులాబీ ఎమ్మెల్యే -అరెస్ట్ చేసిన పోలీసులు!

Posted: 06/12/2014 03:08 PM IST
Trs mla files defamation case on facebook postings

ఈరోజుల్లో ఫేస్ బుక్ తెలియని వారు ఎవరు ఉండరు. ఫేస్ బుక్ ఒక్కసారి ముఖం పెడితే చాలు.. పేస్ బుక్ మీ సొంతమే. ఈ ఫేస్ బుక్ వల్ల మంచి జరుగుతుంది, అంతే వేగంగా..చేడు జరుగుతుంది. ఆకతాయి కుర్రోళ్లోకు .. ఫేస్ బుక్ అడ్డగా మారింది. రోజు రోజుకి ఫేస్ బుక్ నుంచి దాడులు చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు ఇలాంటి దాడిలో.. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు గులాబీ(టీఆర్ఎస్) ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పై జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఫేస్ బుక్ కు బలైన అమ్మాయిలు ఉన్న విషయం తెలిసిందే. కొత్తగా గులాబీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిక్కారు. ఎన్నికలప్పుడు.. ఓటు హక్కు వినిగించు సమయంలో కొత్తగా ‘నోటా ’ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే, వారందరినీ తిరస్కరిస్తూ ఓటు వేసే హక్కు ఇప్పుడు ఓటర్లకు అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులెవరూ తగిన వారు కాదనుకుంటే, ఈవీఎంలలో ఉండే 'నన్ ఆఫ్ ది అబౌ' (నోటా) బటన్ నొక్కితే సరిపోతుంది.

గులాబీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై తుమ్మల రమేష్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా పగపట్టాడు. దీంతో రమేష్ రెడ్డి ఫేస్ బుక్ లో..ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై పగ తీర్చుకోవటానికి సిద్దమయ్యాడు. ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటంతో పాటు, యూఏఈకి చెందిన ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని జీవన్ రెడ్డి ఎగవేసినట్లు, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్మూరు ప్రజల్ని జీవన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రమేష్ రెడ్డి ఫేస్ బుక్ లో కథనాలు పోస్ట్ చేశాడు.

ఈ విషయం తన సన్మిహితుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా రమేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు రమేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఒక ఫేస్ బుక్ .. మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఫేస్ బుక్ అనేది .. పది మందితో.. మంచి సత్సంబంధాలు పంచుకునేది ఫేస్ బుక్ . అందుగానే .. ఒకరి పై పగ తీర్చుకోవటానికో, అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకోవటానికి ఫేస్ బుక్ వేదిక కాదని బుక్ అభిమానులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles