Narendra modi suspected that the 24 hours

Narendra Modi suspected, Narendra Modi suspected that the 24 hours, Modi speaks in LS, Prime Minister Narendra Modi

Narendra Modi suspected that the 24 hours, PM Narendra modi first speech in lok sabha, Narendra Modi addresses the Lok Sabha

24 గంటలపై మోడీ అనుమానాలు ?

Posted: 06/11/2014 05:38 PM IST
Narendra modi suspected that the 24 hours

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పే క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభలో మాట్లాడుతున్నారు. సభకు తాను కొత్తవాడిని కనుక తప్పులుంటే మన్నించాలని సభ్యులందరినీ కోరారు. సభలో ఎందరో అనుభవజ్ఞులు ఉన్నారన్న ఆయన, ఇప్పటివరకు ములాయం, ఖర్గేతో పాటు ఎందరో సీనియర్ల ప్రసంగాలు ఆలకించానని చెప్పారు.

రాష్ట్రపతి తన ప్రసంగంలో చూపిన మార్గంలో చివరిదాకా కొనసాగుతామన్నారు. ఎన్నికలు పూర్తయ్యే దాకా మనమందరం పోటీదారులమని, ఒకసారి సభలో అడుగుపెట్టిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అందరం ప్రతినిధులమని పేర్కొన్నారు.

దేశ ప్రజల ఆకాంక్షలకు రక్షకులమని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇస్తామంటే సందేహాలు సహజమన్న మోడీ, అవి పోవాలంటే ఇప్పటి వరకు 24 గంటల విద్యుత్ ఇవ్వలేదు కనుక ఈ అనుమానాలు ఉంటాయన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles