Access to pm thru website

Access to PM thru website, Prime Minister Website, Interact with PM thru website, Get access to PM's statements

Access to PM thru website, Prime Minister website

మీ ప్రధాన మంత్రి మీకు అందుబాటులో!

Posted: 05/29/2014 10:04 AM IST
Access to pm thru website

ప్రస్తుతమున్న సాంకేతికాభివృద్ధిని ఉపయోగించుకుంటూ దేశవాసులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుబాటులోకి వచ్చారు.  అందరితోనూ నేరుగా మాట్లాడటానికి ఆయన ఈ క్రింది వెబ్ సైట్ ని ప్రారంభించారు.  

http://pmindia.nic.in

అందులో ప్రధాన మంత్రి గురించి, ఆయన కార్యాలయం గురించి వివరాలు ఉండటమే కాకుండా, ఎప్పటికప్పుడు వార్తలు, విశేషాలు, ఫొటోలు పొందుపరచబడతాయి.  వాటితోపాటు అధికారిక ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రధానమంత్రి సందేశాలు కూడా ఉంటాయి.

వీటన్నిటితో పాటు ఇది ఒకవైపు మాత్రమే ఉండే సంభాషణ కాకుండా దేశవాసులంతా ప్రధాన మంత్రితో నేరుగా తాము చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పవచ్చు.  ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పిఎమ్ అనే శీర్షిక కింద మీరు ఏ విషయంలో మాట్లాడదలచుకున్నా దాన్ని ఎంపిక చేసకుని మీ సూచనలివ్వవచ్చు.  

ఈ విధంగా దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి వెబ్ సైట్ ప్రధనమంత్రిని ప్రజలకు చేరువలోకి తీసుకునివచ్చింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles