Pawan kalyan criticizes kcr

Pawan Kalyan criticizes KCR, Pawan Kalyan keeps away from dirty comments, Jana sena party of Pawan Kalyan

Pawan Kalyan criticizes KCR

పవన్ కళ్యాణ్ ఒంటికి పడని రాజకీయాలు!

Posted: 05/24/2014 01:08 PM IST
Pawan kalyan criticizes kcr

పేపర్ లో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేసే కెసిఆర్ లా తను పేపర్ పులి గా కాకుండా నిజమైన రాజకీయవేత్తగా వ్యవహరిస్తానన్నారు పవన్ కళ్యాణ్.   ప్రత్యేకంగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తలలోకి ఎక్కుతూ ఆ విధంగా కేంద్ర బిందువుగా ఉండటం తన ఒంటికి పడదన్నారాయన.  

తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న కెసిఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న జగన్ కిమ్మనకుండా ఉండటం సరికాదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  

రాష్ట్ర విభజన వలన కొన్ని కోట్ల హృదయాలలోంచి రక్తం ఓడుతోందని, అది భౌతికమైన కళ్ళకు కనిపించేది కాదని అన్న పవన్ కళ్యాణ్ ఇంకా రెచ్చగొట్టి వాళ్ళ గుండెలను మరింత గాయపరచటం సబబు కాదన్న విషయాన్ని పైకి అనకపోయినా, అర్థం చేసుకోవటానికే వదిలేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles