Aishwarya rai bachchan happy to travel with modi

Aishwarya happy to travel with Modi, Aishwarya Rai Bachchan praises Modi Governance, Narendra Modi Prime Minister designate

Aishwarya Rai Bachchan happy to travel with Modi

మోదీతో ప్రయాణం అత్యంత మోదం- ఐశ్వర్య రాయ్

Posted: 05/20/2014 09:45 AM IST
Aishwarya rai bachchan happy to travel with modi

మోదీతో ప్రయాణం చెయ్యటానికి ఇష్టపడతానని హిందీ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒక టివి ఇంటర్వ్యూలో అన్నారు.  

ప్రధానమంత్రిగా మోదీ భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు సంప్రాప్తించేట్టుగా చేస్తారని, ఆయన అందరినీ కలుపుకుపోయి దేశ అభివృద్ధి దిశగా చేస్తున్న పయనంలో దేశ పౌరురాలిగా తానూ కలిసి నడవటానికి ఎంతో ఆనందిస్తున్నానని ఐశ్వర్య అన్నారు.  

narendra-modi

ఆయన పనిలో విజయం కలగేట్టుగా దైవం అనుగ్రహించాలని కూడా ఐశ్వర్య రాయ్ కోరారు.  మోదీ ప్రసంగం విన్నానని, ఆయన దేశాన్ని ఉత్తేజితం చేస్తారని విశ్వసిస్తున్నానని ఆమె అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles