Election counting start 2014

election counting start 2014, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana, Seemandhra MP and MLA Elections Results 2014, AP Lok sabha Elections Results 2014, AP Assembly Elections Results 2014, Seemandhra Assembly Elections Results 2014, Telangana Assembly Elections Results 2014, General elections results 2014, Elections 2014, elections results, 2014 Lok Sabha polls Results, Poll Results, Lok Sabha election results, assembly election results

election counting start 2014

కౌంటింగ్ ప్రారంభం..

Posted: 05/16/2014 08:32 AM IST
Election counting start 2014

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ, 17 లోక్ సభ స్ధానాలలో, సీమాంధ్రలోని 175 అసెంబ్లీ , 25 లోక్ సభ స్ధానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారు . ఆ తరువాత ఈవీఎం మిషన్ల కౌంటిగ్ జరుగుతుంది. కౌంటింగ్ సంభంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం పది గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles