Former minsiter uttam kumar reddy car engine with currency notes

Former Minsiter Uttam Kumar reddy, Uttam Kumar Reddycar engine with currency notes, Currency hidden in car engine burs, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

Former Minsiter Uttam Kumar reddy car engine with currency notes

కారులో ఊపిరాడక మంటలు గక్కిన నోట్ల కట్టలు

Posted: 05/01/2014 11:13 AM IST
Former minsiter uttam kumar reddy car engine with currency notes

వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారులోంచి మంటలు వచ్చాయంటే అందుకు కారణం ఇంజన్ దాచిన కరెన్సీ.  మొత్తం నోట్లు రెండున్నర కోట్లు కాగా, మంటలలో 20 వేల రూపాయలు దగ్ధమయ్యాయి,  కారు డ్రైవర్ కారుని, డబ్బునీ వదిలి పరారయ్యాడు.  

burnt-notesఈ సంఘటన సూర్యాపేట సమీపంలో జాతీయ రహదారి మీద జరిగింది.  కారులో ఇంజన్ కోసమే కేటాయించబడ్డ స్థలంలో కుక్కిపెట్టిన నోట్ల కట్లలకు ఇంజన్ వేడితో ఊపిరాడకపోవటమే కాకుండా మంటలు రేపాయి.  ఇసుక చల్లి మంటలు చల్లార్చి మాడిపోయిన నోట్లను వదిలి బాగున్న నోట్ల కట్టలను వెనక సీటులోకి మార్చి మరీ పలాయనం చిత్తగించారు కారు డ్రైవర్, అతనితో పాటు ప్రయాణిస్తున్న ఇతర సహాయకులు.  

ఆ కారు కి ఉత్తమ కుమార్ రెడ్డి స్టికర్ అంటించి వుండటంతో అది ఆయనకు చెందిన వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు.  విషయం తెలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న డిఎస్పీ శ్రవణ్ కుమార్, సిఐ శ్రీనివాసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంటలంటుకున్న కాంగ్రెస్ ఎమ్మల్యే, మాజీ రాష్ట్ర మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి కారుకి లెజిస్లేచర్ శాఖ అతికించిన స్టికర్ ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles