Rajiv suri appointed as nokia ceo

Rajiv Suri appointed as Nokia CEO, Nokia solutions and Network, Microsoft, Satya Nadella

Rajiv Suri appointed as Nokia CEO

భారత్ కి చెందిన రాజీవ్ సూరి నోకియా సిఇఓ

Posted: 04/29/2014 01:17 PM IST
Rajiv suri appointed as nokia ceo

భారత్ లో జన్మించిన 46 సంవత్సరాల రాజీవ్ సూరి నోకియా కంపెనీకి కొత్త సిఇవో గా ఈ రోజు అధికారికంగా నియమించబడ్డారు.  ఆయన తాత్కాలిక సిఇఓ స్థానంలో బాధ్యతలు స్వీకరించగా ఆ స్థానంలోంచి రిస్టో సైలాస్మా నోకియా బోర్డ్ ఛైర్మన్ గా నియామకమయ్యారు.

1995 నుంచి నోకియా సంస్థలో పనిచేస్తూ అంచెలంచెలుగా నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్ వర్క్ లో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఎదిగిన రాజీవ్ సూరి తనకు లభించిన అరుదైన అవకాశానికి ఆనందాన్ని వ్యక్తం చేసారు.  నోకియా కంపెనీ ఈమధ్యనే మైక్రోసాఫ్ట్ తో వ్యాపార సంబంధం పెట్టుకుంది.

మైక్రో సాఫ్ట్ లో సత్యా నాదెండ్ల తర్వాత ఆ కంపెనీతో అనుసంధానం గల నోకియాలో మరో భారతీయ మూలాలుగల శాస్త్రవేత్త ముఖ్యమైన పదవిలోకి రావటం విశేషం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles