Pawan kalyan election campaign in karnataka

Pawan Kalyan election campaign in Karnataka, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014 photos, search Lok Sabha elections 2014,lok sabha elections 2014 survey

Pawan Kalyan election campaign in Karnataka

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారసభ

Posted: 04/15/2014 03:55 PM IST
Pawan kalyan election campaign in karnataka

జనసేన అధ్యక్షుడుగా కర్నాటకలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్ కోలార్ లో భాజపా కార్యకర్తలతో పాటు భారీగా తరలివచ్చిన అభిమానులతో కళకళలాడుతున్న సభలో ప్రసంగిస్తూ, తాను తెలుగువారికోసం ఎక్కడికైనా వస్తానని చెప్పగానే సభికుల నుంచి హర్షధ్వానాలు వచ్చాయి. 

ఆ తర్వాత కాంగ్రెస్ ని దేశం నుంచి వెళ్ళగొట్టాలని పిలుపునిస్తూ పవన్ కళ్యాణ్, భాజపా గురించి, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ గురించి మాట్లాడారు. 

ప్రజాసేవలో పని చెయ్యటమే పరమావధిగా పెట్టుకున్న మోదీకి మరేమీ తెలియదని, ఆయనకు వారసులు లేరు, వ్యక్తిగతమైన ఆస్తులు లేవని అన్నారు.  తన జీవితాన్నే అంకితం చేసిన మోదీ ప్రధానమంత్రి అయినట్లయితే భారతదేశం సర్వతోముఖమైన అభివృద్ధిని చెందుతుందని తాను ప్రగాఢంగా నమ్ముతున్నానని పవన్ కళ్యాణ్ తెలియజేసారు. 

కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేసే యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.  అందువలన నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగే భారతీయ జనతా పార్టీకి విజయం చేకూర్చమని ఆయన కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles