Tdp releases first list of candidates for t assembly

TDP,telangana TDP,chandrababu naidu,tdp candidates list.

TDP Chief N Chandrababu Naidu announced the names of the candidates chosen for these constituencies and stated that for the rest of the constituencies.

తెదేపా తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా

Posted: 04/07/2014 07:02 PM IST
Tdp releases first list of candidates for t assembly

సుదీర్ఘ చర్చల అనంతరం కమలంతో దోస్తీ కుదుర్చుకున్న టీడీపీ పార్టీ తెలంగాణలో తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పొత్తుల తరువాత టీడీపీకి వచ్చిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కార్యాలయంలో టి.టీడీపీ నేత ఎల్ రమణతో కలిసి విడుదల చేశారు. పార్టీ తరుపున టిక్కెట్లు ఆశించిన కొందరి ఆశావాహులకు నిరాశ మిగలగా, పొత్తులతో గల్లంతైన స్థానాల అభ్యర్థులు గొగ్గొలు పెడుతున్నారు. 27 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.

శాసనసభ అభ్యర్థుల జాబితా


సనత్ నగర్-తలసాని శ్రీనివాస్ యాదవ్

కూకట్పల్లి - మాధవరం కృష్ణారావు

బాన్సువాడ -బద్యానాయక్,

రాజేంద్రనగర్-ప్రకాశ్ గౌడ్

చాంద్రాయణగుట్ట-ప్రకాష్ ముదిరాజ్

ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి

జహీరాబాద్-నరోత్తం

జగిత్యాల-ఎల్ రమణ

పెద్దపల్లి-విజయ రమణారావు

నర్సంపేట-రేవూరి ప్రకాష్ రెడ్డి

ములుగు-సీతక్క

పరకాల-చల్లా ధర్మారెడ్డి

మంథని-కర్రి నాగయ్య

బాల్కొండ-మల్లికార్జున్ రెడ్డి

బోధన్-ప్రకాష్ రెడ్డి,

మహేశ్వరం-తీగల కృష్ణారెడ్డి

మానకొండూరు-సత్యనారాయణ

సూర్యాపేట-పటేల్ రమేష్ రెడ్డి

భువనగిరి- ఉమా మాధవరెడ్డి

మిర్యాలగూడ-బంటు వెంకటేశ్వర్లు

తాండూరు-ఎం నరేష్

గజ్వేల్-ప్రతాప్ రెడ్డి

నారాయణ్ ఖేడ్-విజయపాల్రెడ్డి

అచ్చంపేట- రాములు

హుజూర్ నగర్- వంగాల స్వామిగౌడ్

మహబూబాబాద్-బాలు చౌహాన్

దేవరకొండ-బిల్యా నాయక్


తెలంగాణ టీడీపీ లోక్సభ  అభ్యర్ధుల జాబితా

ఆదిలాబాద్ -రమేష్ రాథోడ్

జహీరాబాద్ -మదన్ మోహన్ రావు

మహబూబాబాద్- బానోత్ మోహన్ లాల్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles